ఓ వైపు నోట్ల హడావుడి, మరో వైపు పంది పిల్లతో నటుడు రవిబాబు
ఓ వైపు నోట్ల హడావుడి, మరో వైపు పంది పిల్లతో నటుడు రవిబాబు
ప్రతీది పబ్లిసిటీ కోసం అనే పాలసీ సినిమా జనాలిది. లేకపోతే పందిపిల్లని పట్టుకుని, దర్శక,నిర్మాత, నటుడు రవిబాబు..ఎటిఎం వద్ద కనపడటం ఏమిటి..ఇప్పుడు సిని వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. రవిబాబు చేతిలో ఓ బుజ్జి పందిపిల్లను పట్టుకుని నిలబడటం అందరినీ ఎట్రాక్ట్ చేసింది. ఈ పంది పిల్ల రవిబాబు తెరకెక్కిస్తున్న అదుగో మూవీలో నటిస్తోంది కూడా.


Click it and Unblock the Notifications











