»   » ‘టెంపర్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

‘టెంపర్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగటర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ విజయవంతంగా బాక్సాఫీసు వద్ద వారం పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. 2015లో ఇప్పటి వరకు టెంపరే టాప్. ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా టెంపర్ రికార్డుల కెక్కింది. మొదటి, రెండో స్థానాల్లో అత్తారింటికి దారేది, ఎవడు చిత్రాలు ఉన్నాయి.
ఓవర్సీస్ లో సైతం ‘టెంపర్' మూవీ లాభాల బాట పట్టింది. అక్కడ కలెక్షన్ల 1 మిలియన్ డాలర్ మార్కుకు చేరువయ్యాయి. నైజాం ఏరియాలోనూ ఈచిత్రం ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచి పోయింది. ఈ ఫలితాలతో ఎన్టీఆర్, ఆయన అభిమానులు, దర్శక నిర్మాతలు, పంపిణీ దారులు హ్యాపీగా ఉన్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Temper First Week Collections

ఏరియావైజ్ కలెక్షన్స్ వివరాలు


నైజాం: రూ. 9.12 కోట్లు
సీడెడ్: రూ. 5.30 కోట్లు
వైజాగ్: రూ. 2.45 కోట్లు
గుంటూరు: రూ. 2.52 కోట్లు
కృష్ణ: రూ. 1.71 కోట్లు
ఈస్ట్: రూ. 1.90 కోట్లు
వెస్ట్: రూ. 1.42 కోట్లు
నెల్లూరు: రూ. 1.02 కోట్లు


ఏపి, తెలంగాణ టోటల్ కలెక్షన్స్: రూ. 25.44 కోట్లు (షేర్)


బెంగుళూరు: రూ. 1.75 కోట్లు
రెస్టాప్ కర్నాటక: రూ. 2.20 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: రూ. 1.10 కోట్లు
యూఎస్ఏ: 4.25 కోట్లు
ఇతర దేశాలు: రూ. 1 కోటి


వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రూ. 35.74 కోట్లు(షేర్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం)
వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్: రూ. 40 కోట్లపైనే....

English summary
Temper is the biggest opening week in Jr NTR's career and also in 2015 till date. Currently, It is all time 3rd biggest opener after Atharintiki Daredi and Yevadu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu