»   » ఒంటి పై నూలు పోగు లేకుండా రోడ్డు మీద పరుగుతీసిన హీరో

ఒంటి పై నూలు పోగు లేకుండా రోడ్డు మీద పరుగుతీసిన హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సినిమాలు ఆర్టిస్ట్ లకి తీపి గుర్తులుగా మిగిలి పోతే మరికొన్ని సినిమాలు పాత్రల పరంగా చేదు అనుభవాన్నే ఇస్తాయి.ముందు సినిమా కమిట్ అయ్యాక తప్పని సరిగా చేయాల్సి వచ్చిన సీన్లు కొన్నాళ్ళకి నటులని చాలానే ఇబ్బంది పెడతాయి.

ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు బాలీ వుడ్ నటుడు విర్ దాస్ . "మస్తీజాదే" సినిమా గుర్తుందికదా. ఎలా మర్చిపోగలం అంటారా..!? మిలాప్ జవేరీ దర్శకత్వం లో పోర్న్ బ్యూటీ సన్నీ లియోన్, తుషార్ కపూర్,విర్ దాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాలీ వుడ్ లో చిన్న సైజు తుఫానే సృష్టించింది.

That was a Dirty movement of my Life says Bollywood actor Vir Das

సన్నీలియోన్ ద్విపాత్రాభినయంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న మస్తీ జాదే లో సెన్సార్ బోర్డు ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు.వాస్తవానికి టాలీవుడ్, కోలీవుడ్‌లలో హీరోయిన్లను బికినీల్లో చూపిస్తే పెద్ద చర్చే జరుగుతుంది. కానీ 'మస్తీజాదే' చిత్రంలో మాత్రం సన్నీ ఏకంగా 27 బికినీలు ధరించి నటించింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా రీసెంట్ క్లిప్పింగ్ ఒకటి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్లిప్పింగ్‌లో నటుడు విర్ దాస్ ముంబై వోర్లీ తీరంలో ఒంటిపై నూలు పోగు లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ సీన్‌పై విర్ దాస్ ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు.

ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డానని, కానీ సీన్ డిమాండ్ చేయడంతో అప్పుడలా చేయక తప్పలేదని చెప్పుకొచ్చాడు. ఇక భవిష్యత్‌లో ఎప్పుడూ ఇలాంటి సీన్లు చేయనని విర్ నిక్కచ్చిగా చెప్పేసాడు..

English summary
I'll never do such charecters, Bollywood actor Vir Das says about his lost movie "Masthi jaade"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu