»   » కొత్త క్రేజ్ "కబాలీ టీషర్ట్" : ఆఖరికి జాకీ చాన్ కూడా "కబాలీ టీషర్ట్" వేసుకున్నాడు

కొత్త క్రేజ్ "కబాలీ టీషర్ట్" : ఆఖరికి జాకీ చాన్ కూడా "కబాలీ టీషర్ట్" వేసుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోజు రోజుకీ సినిమా ప్రమోషన్ కొత్త దారులు వెతుక్కుంటోంది. సినిమా ని ప్రమోట్ చేసే ఏ ఒక్క అవకాశాన్ని వదులటం లేదు సినీ ప్రచారకర్తలు. ఇప్పుడు ఇదే బాటలో రజినీ కాంత్ కొత్త మూవీ కబాలీ కూదా కొత్త కోణం లో ప్రచారానికి సిద్దపడింది. అంతే కాదు ఈ విధానం లోనూ మరిన్ని డబ్బులు సంపాదించే అవకాశం ఉందటం తో మరింత గా దృష్టి పెట్తారు నిర్మాతలు. ఆ కొత్త ఐడియా ఏమితంటే "కబాలీ టీ షర్ట్".

కబాలి చిత్రంపై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తెలుగులోనూ రజినీ చరీష్మా తక్కువేం కాదు. ఇప్పటికే కబాలి తెలుగు హక్కులు 30 కోట్ల బిజినెస్ ని తాకాయీ అంటేనే రజినీ సత్తా ఏమిటో తెలిసిపోతోంది. ఈ సినిమాలో రజినీ యంగ్, సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌ల్లో తన అభిమానుల్నే కాకుండా యావత్ ప్రపంచ సినీ అభిమానుల్ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రాన్ని కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మించారు.


ఆ మధ్య విడుదలైన చిత్ర టీజర్ ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా చూసి అదుర్స్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా కబాలి టీషర్ట్సుతో మరింత కొత్తరకం ప్రచారాన్ని పొందుతోంది. ఇటీవల హాలీవుడ్ నటుడు జాకీచాన్ కబాలి చిత్రంలోని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫోటోతో కూడిన టీషర్టు ధరించినట్లు స్టిల్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసింది.


అయితే ఇది నిజం కాదు జాకీ చాన్ వేసుకున్న టీషర్ట్ మీద రజినీ కబాలి స్టిల్ ని మార్ఫింగ్ చేసి. ఇంటర్నెట్ లో పెట్టారు. కానీ ఇది విపరీతంగా వైరల్ అయ్యింది. ఇక మార్కెట్ లోనూ "కబాలి టీషర్ట్ ల హవా ఊపందుకుంది.


తాజాగా కబాలి ఫొటోలతో కూడిన రకరకాల టీషర్టులు మార్కెట్‌లో విక్రయం జరుగుతూ అటు వ్యాపార పరంగానూ, ఇటు చిత్రానికి ప్రచారాన్ని పెంచుతున్నాయి. 350 నుంచి 600 రూపాయల వరకూ అమ్ముడుపోతున్న ఈ కబాలి టీషర్ట్సు చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ నగరాలలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రచారానికి ప్రచారం,వ్యాపారానికి వ్యాపారం... ఈ ఆలోచనేదో బాగానే ఉన్నట్టుంది...


కబాలీ

కబాలీ

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలీ. రజనీకాంత్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత మరోసారి డాన్ గెటప్ లో ఉన్న రజిని స్టిల్స్ అభిమానులని ఉత్సాహం లో ముంచెత్తుతున్నాయి.


కబాలీ డా

కబాలీ డా

"కబాలీ డా" అంటూ రజినీ చెప్పిన డైలాగ్ ఇప్పుదు లేటెస్ట్ మ్యానియా... సొషల్ నెట్వర్క్ లో రజినీ అభిమానులకి ఇప్పుడొక ఊతపదం ఇది.


కొచ్చడయాన్

కొచ్చడయాన్

కొచ్చడయాన్, లింగా లాంటి భారీ ఫ్లాప్ లతర్వాత కూడా తెలుగులోనూ రజినీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా తెలుగు హక్కుల కోసం 30 కోట్ల బిజినెస్ జరిగింది. దటీజ్ రజినీ.


కొత్త క్రేజ్

కొత్త క్రేజ్ "కబాలీ టీషర్ట్" : ఆఖరికి జాకీ చాన్ కూడా "కబాలీ టీషర్ట్" వేసుకున్నాడు

దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన భాషాలో మొదటిసారి డాన్ పాత్రలో కనిపించిన రజినీ. ఒక ట్రెండ్ క్రిఏట్ చేసాడు. అప్పట్లో భాషా ఒక సంచలనం. కేవలం అదె లైన్ మీద చాలా సినిమాలు వచ్చాయి. హిట్ కూడా అయ్యాయి.


కొత్త క్రేజ్

కొత్త క్రేజ్ "కబాలీ టీషర్ట్" : ఆఖరికి జాకీ చాన్ కూడా "కబాలీ టీషర్ట్" వేసుకున్నాడు

ఆటో డ్రైవర్ పాత్రలోనూ,మాఫియా డాన్ పాత్ర లోనూ రజినీ చూపించిన పెర్ఫార్మెన్స్ తో ఆ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిపాడు.


కబాలి

కబాలి

ఇప్పుడు వస్తున్న కబాలి లోనూ రజినీ యంగ్ లుక్ అభిమానులని మరింత ఆసక్తి కి గురి చేస్తోంది. 30లలో ఉన్న రజినీ లుక్ లో రజినీ మళ్ళీ అప్ప్టి సూపర్ స్టార్ లానే ఉన్నారు.


జాకీ చాన్

జాకీ చాన్

కబాలి పేరు తో ఇప్పుడు కొత్తరక ప్రచారం, వ్యాపారానికి తెర లేచింది. కొద్దిరోజుల క్రితం హాలీవుడ్ నటుడు జాకీ చాన్ "కబాలి టీషర్ట్" ధరించిన ఫొటోలు నెట్ లో దర్శణమిచ్చాయి.


జాకీ చాన్

జాకీ చాన్

అయితే ఇది నిజం కాదు జాకీ చాన్ వేసుకున్న టీషర్ట్ మీద రజినీ కబాలి స్టిల్ ని మార్ఫింగ్ చేసి. ఇంటర్నెట్ లో పెట్టారు. కానీ ఇది విపరీతంగా వైరల్ అయ్యింది. ఇక మార్కెట్ లోనూ "కబాలి టీషర్ట్ ల హవా ఊపందుకుంది.


ఆన్లైన్ లోనూ

ఆన్లైన్ లోనూ

తాజాగా కబాలి ఫొటోలతో కూడిన రకరకాల టీషర్టులు మార్కెట్‌లో విక్రయం జరుగుతూ అటు వ్యాపార పరంగానూ, ఇటు చిత్రానికి ప్రచారాన్ని పెంచుతున్నాయి.


 కొత్త క్రేజ్

కొత్త క్రేజ్ "కబాలీ టీషర్ట్" : ఆఖరికి జాకీ చాన్ కూడా "కబాలీ టీషర్ట్" వేసుకున్నాడు

350 నుంచి 600 రూపాయల వరకూ అమ్ముడుపోతున్న ఈ కబాలి టీషర్ట్సు చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ నగరాలలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రచారానికి ప్రచారం,వ్యాపారానికి వ్యాపారం...


కొత్త క్రేజ్

కొత్త క్రేజ్ "కబాలీ టీషర్ట్" : ఆఖరికి జాకీ చాన్ కూడా "కబాలీ టీషర్ట్" వేసుకున్నాడు

రజినీ టీషర్టులు తమిళనాడులో కొత్తేం కాదు. కానీ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ కబాలీ టీ షర్ట్ హవా మామూలుగా లేదు. వందలకొద్దీ ఆర్డర్లు వస్తున్నాయట.


కొత్త క్రేజ్

కొత్త క్రేజ్ "కబాలీ టీషర్ట్" : ఆఖరికి జాకీ చాన్ కూడా "కబాలీ టీషర్ట్" వేసుకున్నాడు

షర్ట్స్ విత్ రజినీ కోట్స్ అంటూ ఆమధ్య. రజినీ కాంత్ పాపులర్ డైలాగులు ముద్రించిన టీ షర్టులు కూదా మార్కెట్ నిఒ ముంచెత్తాయి.


English summary
Super Star Rajinikath Kabali Face T-Shirts are became a new trend in tamilanadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu