»   » జెనీలియాకు అతనంటే ఇష్టం

జెనీలియాకు అతనంటే ఇష్టం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Genelia
'బొమ్మరిల్లు' సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించి,'జానేతూ' తో నటిగా కూడా ఫస్ట్ క్లాస్ అనిపించుకున్న జెనీలియా వాస్తవానికి నటి కావాలనుకోలేదుట. ఆమె మొదట నుంచీ స్పోర్ట్స్ ఉమెన్ ట. ఫుట్ బాల్ ప్లేయర్ గా స్టేట్ లెవిల్ అద్లెట్ గానూ,నేషనల్ లెవిల్ ఛాంఫియన్ గానూ రాణిస్తున్న సమయంలో ఆమె ఈ సినీ ఫీల్డుకి అనుకోకుండా వచ్చిందిట. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ ని ఫాలో అవుతోందా అంటే చిన్నగా నవ్వుతూ బీజింగ్ ఒలింపిక్స్ కి అసలు లైవ్ లో చూద్దామనే ప్లాన్ చేసాను. అయితే అనుకోకుండా షెడ్యూల్స్ ముందుకు రావటంతో కుదరలేదు. అప్పటికీ రోజూ ఒలింపిక్స్ ఫాలో అవుతూనే ఉన్నాను. నా ఫేవరెట్ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్ హాం. నేను అతని ఆటలోని స్టైలిష్ వే ని,లుక్స్ ని ఇష్టపడతాను అంటోది హాసిని.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X