»   » నా జాతీయ అవార్డును రాజమౌళికి అంకితం చేస్తున్నా....!?

నా జాతీయ అవార్డును రాజమౌళికి అంకితం చేస్తున్నా....!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుదవారం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 'మగధీర "చిత్రానికి గాను 'ధీర... ధీర...' సాంగ్ కు ఉత్తమ నృత్య దర్శకుడిగా శివశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డు వరించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నందిఅవార్డు కూడా రాని తనకు ఈసారి ఏకంగా జాతీయఅవార్డు రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. నృత్యదర్శకుడిగా సుదీర్ఘ అనుభవంవున్న శంకర్ తనకు ఈ అవార్డు రావటానికి కారణమైన, తనకు ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాని తెలియజేశాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu