»   » అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక్కోసారి ఫ్యాషన్ వెర్రితలలు వేస్తుంది కొన్ని సార్లు వెర్రి తలకట్లు కూడా వేస్తుంది.... ఒకప్పుడు హీరోయిన్ అంటే పదహారణాల తెలుగమ్మాయిలా పొడవైన జడ ఉంటేనే బావుంటుందనుకునే వాళ్ళు రానూ రానూ నెమ్మదిగా మారుతున్న కాలం తోనే జడ పొడవు కూడా తగ్గుతూ వచ్చింది.పొట్టిజుట్టే ఫ్యాషన్ అయ్యింది.

ఈ మధ్య పొట్టి జుట్టు ఫ్యాషన్ మళ్ళీ మొదలయ్యింది... అందాల సుందరంగులంతా జుత్తు కత్తిరించుకొని హొయలు పోతున్నారు....సమంతా,శృతీహసన్,హన్సిక ఇలా ఒక్కొక్కరే కొప్పులు సవరించుకున్నారు. పొట్టిజుట్టు తో సెల్ఫీలు దిగి కుర్రాళ్ళని మరింత రెచ్చగొడుతున్నారు.

లేటెస్ట్ గా ఈ బ్యాచ్ లో త్రిష కూ డా చేరిపోయింది మొదటినుంచే పెద్ద జుట్టేం లేని త్రిష కూడా ఇప్పుడు మరింత ట్రిం చేసుకున్న హెయిర్ స్టైల్ తో దర్షణమిచ్చింది... ఏమాటకామాటే చెప్పుకోవాలి చిన్న జుట్టు తోనూ త్రిష మరింత అందంగానే కనిపిస్తోంది....

ఇక మిల్కీ భామ తమన్నా,కాజల్ అగర్వాల్ లు కట్ చెయకున్నా జుట్టుని మరింత అందంగా ట్రెండ్ కి తగ్గట్టుగా మార్చుకున్నారు. మూకుమ్మడిగా జుట్టుకత్తిరించుకున్న ఈ భామలసంగతి పక్కన పెడితే...

కేవలం ఫ్యాషన్ కోసమే కాక ఒక మంచి కారణం తో జుట్టు కత్తిరించుకున్న వాళ్ళూ ఉన్నారు... పవర్ స్టార్ మాజీ భార్య రేణూదేశాయ్ కూడా ఆమధ్య షార్ట్ హెయిర్ తోకనిపించింది అయితే రేణూ క్యాన్సర్ పేషంట్ల కోసం విగ్గులు తయారు చేసేందుకు తన జుట్టుని విరాళంగా ఇచ్చింది రేణూ....

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

జుట్టు కత్తిరించేస్తున్నారు:ఈ మధ్య పొట్టి జుట్టు ట్రెండ్ మళ్ళీ మొదలయ్యింది... అందాల సుందరంగులంతా జుత్తు కత్తిరించుకొని హొయలు పోతున్నారు.

సమంతా

సమంతా

ఎక్కువ జుట్టు ఊడిపోవటం వల్లేనట: హెయిర్ స్టైలె కోసం రోజూ వాడే స్ప్రేల వల్లా,ఒత్తిడి వల్లా జుట్టు రాలిపోవటం వల్లే తన హెయిర్ స్తైల్ మార్చానని చెప్తోందట సమంతా...

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

జుట్టు తగ్గే కొద్దీ అందం పెరుగుతోంది: మేకప్ లో ఎక్కువ సమయం తీసుకునేది హెయిర్ స్టయిల్ కోసమే కాబట్టి ఇంట్లో అంత సేపు టైం వేస్ట్ చేసుకోలేక హెయిర్ స్టయిలిస్ట్ లకు పొట్టిగా ఉండే తలకట్లనే ఎంపిక చేయమని చెబుతున్నారట.

తమన్నా

తమన్నా

కత్తిరించలేక ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు: ఇక మిల్కీ భామ తమన్నా కట్ చెయకున్నా జుట్టుని మరింత అందంగా ట్రెండ్ కి తగ్గట్టుగా మార్చుకుంది.

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

అభిమానుల ఫీడ్ బ్యాక్: అలా కత్తిరించటం ఇలా ఫేస్ బుక్ లోనూ,ట్విట్టర్ లోనూ ఫ్యాన్స్ తో ఆ ఫొటోలని పంచుకుంటున్నారు..

కాజల్

కాజల్

కాజల్ కూడా తగ్గించేసింది:తెలుగులో వరుస ఫ్లాపులతో భాదలో ఉన్న కాజల్ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. నార్తిండియన్ ప్రేక్షకులను ఈ పొట్టిజుట్టు తో పడేయ్యాలనేమో ట్రిమ్మయిపోయింది మరి..

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

తగ్గించినా బావున్నారు: జడపొడుగు భామలంతా ఇప్పుడు తగ్గిన జుట్టుతో కూడా మరింత అందంగానే కనిపిస్తున్నారు...

త్రిష

త్రిష

త్రిష కూడా: జుట్టు తగ్గించి మరింత ఆకట్టుకోవటానికి ఈ బ్యాచ్ లో త్రిష కూడా చేరిపోయింది. మొదట్నుంచీ భుజాలు దాటని జుట్టే అయినా ఇప్పుడు హెయిర్ స్టయిల్ ని మరింత చిన్న బుచ్చింది.

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

అందరూ ఒకే సారి తగ్గించుకున్నారు: టాలీవుడ్ లో పొట్టిజుట్టు అందగత్తెలు

ఇక ఇప్పటికిలా అడ్జస్ట్ అయిపోండి: అనుకోకుండా కత్తిరించారో ఒకరిని చూసి ఇంకొకళ్ళు ఫాలో అయ్యారో గానీ అందాల భామలంతా ఒకే సారి ఇలా తగ్గించుకున్నారు.

రేణూ దేశాయ్

రేణూ దేశాయ్

మంచిపని కోసం కూడా: అయితే జుట్టు కత్తిరించి మనసు అందాన్ని కూడా పెంచుకున్న వాళ్ళూ ఉన్నారు. క్యాన్సర్ వల్ల జుట్టు కోల్పోయిన వారికి తన జుట్టుని డొనేట్ చేయటం ద్వారా మంచి మెస్సేజ్ఞిచ్చింది పవన్ మాజీభార్య, నటి రేణూ దేశాయ్

English summary
Tollywood heroins Samantha, Shruti Haasan, Hansika and many of the top actresses have cut their tresses short
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu