»   » త్రివిక్రమ్, దిల్ రాజు, వినాయక్, సుకుమార్ భార్యలు (రేర్‌ ఫోటోస్)

త్రివిక్రమ్, దిల్ రాజు, వినాయక్, సుకుమార్ భార్యలు (రేర్‌ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో టాప్ రేంజిలో ఉన్న స్టార్ల్ గురించి... వాళ్ల ఫ్యామిలీస్ గురించి మనందరికీ తెలుసు. అటు చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు ఫ్యామిలీల గురించి అందరికీ దాదాపుగా పరిచయమే. ఇక నంమూరి బాలకృష్ణ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తరచూగా సినిమా ఫంక్షన్లకు హాజరవుతుండటం వల్ల చాలా ఫేమస్ అయ్యారు.

మరో వైపు దర్శకుల్లో టాప్ డైరెక్టర్లయిన రాజమౌళి, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల తదితరుల గురించి, వారి ఫ్యామిలీ గురించి, భార్య పిల్లల గురించి అందరికీ సుపరిచితమే. అయితే కొందరు స్టార్స్, డైరెక్టర్ల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారి ప్యామిలీ వివరాలు అసలు బయటకు తెలియడమే చాలా అరుదు.

టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో వెంకటేష్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ తదితరుల ఫ్యామిలీ మెంబర్స్ సినిమా పంక్షన్లలో కనిపించడం చాలా అరుదు. వీరు ఎప్పుడు బయట కనిపించినా సింగిల్ గానే కనిపిస్తారే తప్ప భార్యలతో కనిపించడం చాలా రేర్. స్లైడ్ షోలో వారికి సంబంధించి రేర్ ఫోటోస్...

వివి వినాయక్

వివి వినాయక్

వివి వినాయక్ తన భార్య అనంత లక్ష్మి సత్యవతితో.... రేర్ ఫోటో.

దిల్ రాజు

దిల్ రాజు

కూతురు హన్సిత పెళ్లి వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన భార్య తో కలిసి...

త్రివిక్రమ్

త్రివిక్రమ్

త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా సినిమా ఫంక్షన్లలో కనిపించడం చాలా అరుదు.

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ వైప్ స్వాతి కూడా సినిమా పంక్షన్లలో అసలు కనిపించిన దాఖలాలే లేవు.

సురేష్ బాబు

సురేష్ బాబు

నిర్మాత సురేష్ బాబు భార్య లక్ష్మి కూడా సినిమా పంక్షన్లకు, కార్యక్రమాలకు పూర్తిగా దూరం.

వెంకటేష్

వెంకటేష్

వెంకటేష్ వైఫ్ నీరజ కూడా సినిమా వాతావరణానికి, ఫంక్షన్లకు వీలైనంత దూరంగా ఉంటారు.

జగపతి బాబు

జగపతి బాబు

జగపతి బాబు భార్య, పిల్లలు కూడా సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉంటారు.

సుకుమార్

సుకుమార్

సుకుమార్ తన భార్య తబితతో కలిసి....

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ భార్య రత్న, కూతురు రేవతి.

తమన్

తమన్

తమన్ భార్య శ్రీవరూధిని. ఈమె సింగర్ కూడా.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో విడిపోయిన తర్వాత అన్న లెజెనెవాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె కూడా ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు.

English summary
Though we known most of the Tollywood celebrities and their families, especially because there a bunch of stars from the same families in the know, their family members too are pretty famous in the media. However, there a few celebrities and stars, who prefers to stay away from the limelight.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu