»   » పవన్, మహేష్, చెర్రీ, ప్రభాస్, సమంత: జిమ్‌లో జిగా జిగా (ఫోటో)

పవన్, మహేష్, చెర్రీ, ప్రభాస్, సమంత: జిమ్‌లో జిగా జిగా (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సెలబ్రిటీలతో పోలిస్తే మన తెలుగు సెలబ్రిటీల్లో ఫిట్ నెస్ మీద ఆసక్తి తక్కువే. బాలీవుడ్లో స్టార్ హీరోలు సైతం సిక్స్ ప్యాక్ బాడీలు పెంచేసి షర్ట్ లెస్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. అయితే తెలుగులో స్టార్ హీరోలు మాత్రం ఇలాంటివి చేయడానికి పెద్దగా ఇష్టడటం లేదు.

అయితే మారుతున్న పరిస్థితులు, కథలకు అనుగుణంగా మన తెలుగు సెలబ్రిటీలు కూడా ఫిట్ నెస్ మీద ప్రత్యేక దృష్టి సారించారు. కథకు తగిన విధంగా తమ బాడీని మార్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిపుణుల ఆధ్వర్యంలో జరిగే ఫిట్ నెస్ సెషన్స్ కు హాజరవుతున్నారు. తెరపై హాట్ లుక్ తో కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. హీరోయిన్లు కూడా తమ అందాలను మరింత నాజూకుగా మార్చుకునే పనిలో ఉన్నారు.

నాగార్జున నుండి అఖిల్ వరకు....పవన్ కళ్యాణ్ నుండి రామ్ చరణ్ వరకు ఇలా ప్రతి టాలీవుడ్ సెలబ్రిటీ తమ బిజిషెడ్యూల్ లోనూ ఫిట్ నెస్ కోసం కొంత సమయం కేటాయిస్తున్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రానా, నాగ చైతన్య, నిఖిల్ లాంటి వారు కథకు తగిన విధంగా ఫిట్ తయారైంది...సినిమాల్లో హాట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు.

ఇక హీరోయిన్లు త్రిష, మంచు లక్ష్మి, శ్రద్ధా దాస్, రెజీనా లాంటి వారు తమ అందాలకు మరింత పదును పెట్టడంలో భాగంగా జిమ్, యోగా ఇలా వివిధ పద్దతులు అవలంభిస్తున్నారు. సమంత, రకుల్, చార్మి, కాజల్ తదితర సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో జిమ్ లో వర్కౌట్లు చేస్తూ కెమెరాకు చిక్కారు.

అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

నాగార్జున

నాగార్జున


అక్కినేని నాగార్జున యాభైఏళ్లు దాటినా ఇప్పిటికీ ఇంత యంగ్ లుక్ తో కనిపించడానికి కారణం....క్రమం తప్పకుండా ఫిట్ నెస్ చేయడమే.

సమంత

సమంత


సమంత తన ఫిట్ నెస్ ట్రైనర్ దయారాజేష్ తో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

రామ్ చరణ్

రామ్ చరణ్


టాలీవుడ్ యంగ్ హీరోల్లో రామ్ చరణ్ ఫిట్ నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు.

చార్మి

చార్మి


ఆ మధ్య కాస్త బొద్దుగా తయారైన చార్మి....జ్యోతి లక్ష్మి సినిమా కోసం సన్నబడటం ప్రారంభించింది. అందుకోసం క్రమం తప్పకుండా వర్కౌట్లు చేసి ఇలా సెక్సీ లుక్ సంతరించుకుంది.

అకిల్ అక్కినేని

అకిల్ అక్కినేని


తండ్రి నాగార్జున మాదిరిగానే అఖిల్‌కు ఫిట్ నెస్ మీద శ్రద్ధ ఎక్కువే.

హన్సిక

హన్సిక


సినిమా కథ డిమాండ్ మేరకు బొద్దుగా మారడం, సన్నబడటం హన్సికకు అలవాటు. ఇందుకోసం ఆమె నిపుణుల ఆధ్వర్యంలో ఫిట్ నెస్ శిక్షణ తీసుకుంటోంది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ ఆ మధ్య జిమ్ కు వెళుతూ ఇలా ఫోటోలకు చిక్కారు.

ప్రభాస్

ప్రభాస్


త్వరలో విడుదల కాబోయే బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఫిట్ నెస్ విశ్వరూపం మనం చూడబోతున్నాం. ఈ సినిమాలో ప్రభాస్ కండల వీరుడుగా కనిపించబోతున్నారు.

త్రిష

త్రిష


త్రిష దశాబ్ద కాలం క్రితం సినిమాల్లోకి రాక ముందు ఎలా ఉందో...ఇప్పటికీ అదే లుక్ తో ఉంది. అందుకు కారణం ఆమె ఫిట్ నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే.

రాకుల్ ప్రీత్ సింగ్

రాకుల్ ప్రీత్ సింగ్


రాకుల్ ప్రీత్ సింగ్ ఇలా డిఫరెంటుగా ఫిట్ నెస్ శిక్షణ తీసుకుంటోంది.

మహేష్ బాబు

మహేష్ బాబు


మహేష్ బాబు ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ ట్రైనర్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న దృశ్యం.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్


హీరోయిన్ కాజల్ అగర్వాల్ జిమ్ లో కష్ట పడుతూ ఇలా...

లక్ష్మి మంచు

లక్ష్మి మంచు


హీరోయిన్ లక్ష్మి మంచు యోగా చేస్తూ ఇలా...

నాగ చైతన్య

నాగ చైతన్య


ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటూ నాగ చైతన్య....

రెజీనా

రెజీనా


ఇలా ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకోవడం వల్లే...రెజీనా ఇంత సెక్సీగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్

ఎన్టీఆర్


ఇటీవల విడుదలైన టెంపర్ చిత్రంలో జూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు.

శ్రద్ధా దాస్

శ్రద్ధా దాస్


శ్రద్ధా దాస్ షాకింగ్ యోగా ఫోజులు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.

రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి


బాహుబలి చిత్రంలో రానా దగ్గుబాటి కండల వీరుడుగా కనిపిచంబోతున్నారు.

తాప్సీ

తాప్సీ


అందం కాపాడుకోవడానికి జిమ్ లో కష్ట పడీ పడీ తాప్సీ ఇలా...

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్


ఒకప్పుడు అధిక బరువు ఉండే సాయి ధరమ్ తేజ్....క్రమం తప్పకుండా జిమ్ వెలుతూ స్లిమ్ గా తయారయ్యాడు.

నిఖిల్ సిద్దార్థ్

నిఖిల్ సిద్దార్థ్


హీరో నిఖిల్ సిద్ధార్ జిమ్ లో ఇలా. సినిమా సినిమాకు క్యారెక్టర్ కు తగిన విధంగా బరువు తగ్గడం, పెరగడ చేస్తుంటాడు.

English summary
While taking their shirts off and showing the abs, our Telugu heroes are no where close to the Bollywood celebrities, we said all these days. Well! things have changed. Slowly, the fitness obsession is taking a toll on our very own Tollywood hunks. Tollywood heroines are no more a bunch of chubby chics. Get off the myth and see our sexy actresses. They have all started shedding their sweat in the gym to get that fitter look.
Please Wait while comments are loading...