»   »  తూఫాన్ కు పోలీసు సెన్సార్

తూఫాన్ కు పోలీసు సెన్సార్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Still from Toofan Movie
గుంటూరు జిల్లా నర్సారావుపేటలో తూఫాన్ సినిమా పోస్టర్లను పోలీసులు సీజ్ చేశారు. తూఫాన్ సినిమా పోస్టర్లు అశ్లీలంగా ఉన్నాయనే ఆరోపణ అందడంతో వారు ఈ పనికి పూనుకున్నారు. అశ్లీల వ్యతిరేక, ప్రతిఘటనా వేదిక కన్వీనర్ ఈదర గోపీచంద్ చేసిన ఫిర్యాదు మేరకు వారు తూఫాన్ సినిమా పోస్టరును స్వాధీనం చేసుకున్నారు. సినిమా హీరోహీరోయిన్లపై, పంపిణీదారులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నలుగురు కూడే చోట ఇటువంటి పోస్టర్లు వేయడం సరి కాదని వారన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X