twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నంది అవార్డ్-2008 పూర్తి లిస్ట్

    By Srikanya
    |

    ఉత్తమ చిత్రం : గమ్యం
    ద్వితీయ ఉత్తమ చిత్రం : వినాయకుడు
    తృతీయ ఉత్తమ చిత్రం : పరుగు
    కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం : అష్టాచమ్మా
    బహుళ జనాదరణ పొందిన చిత్రం : రెడీ
    జాతీయ సమగ్రత చిత్రం : 1940లో ఒక గ్రామం
    ఉత్తమ దర్శకుడు : రాధాకృష్ణ జాగర్లమూడి (గమ్యం)
    ఉత్తమ నటుడు : రవితేజ (నేనింతే)
    ఉత్తమ నటి : స్వాతి (అష్టాచమ్మా)
    ఉత్తమ సహాయనటుడు : నరేష్‌ (గమ్యం)
    ఉత్తమ సహాయనటి : రక్ష (నచ్చావులే)
    ఉత్తమ గుణచిత్ర నటుడు : ముక్కు రాజు (1940లో ఒక గ్రామం)
    ఉత్తమ హాస్య నటుడు : బ్రహ్మానందం (రెడీ)
    ఉత్త హాస్య నటి : ఎవరూ ఎంపిక కాలేదు
    ఉత్తమ ప్రతినాయకుడు : సోనుసూద్‌ (అరుంధతి)
    ఉత్తమ బాల నటుడు : మాస్టర్‌ భరత్‌ (రెడీ)
    ఉత్తమ బాల నటి : బేబీ దివ్యనగేష్‌ (అరుంధతి)
    ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : సాయికిరణ్‌ అడవి (వినాయకుడు)
    ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత : ఎ.కరుణాకరన్‌ (ఉల్లాసంగా ఉత్సాహంగా)
    ఉత్తమ కథా రచయిత : ఆర్పీ పట్నాయక్‌ (అందమైన మనసులో)
    ఉత్తమ మాటల రచయిత : పూరి జగన్నాథ్‌ (నేనింతే)
    ఉత్తమ గీత రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఎంతవరకు...- గమ్యం)
    ఉత్తమ ఛాయాగ్రాహకుడు : ఛోటా కె.నాయుడు (కొత్తబంగారు లోకం)
    ఉత్తమ సంగీత దర్శకుడు : మిక్కీ జె.మేయర్‌ (కొత్తబంగారు లోకం)
    ఉత్తమ గాయకుడు : శంకర్‌మహదేవన్‌ (నాద సంధానమే... వెంకటాద్రి)
    ఉత్తమ గాయని : గీతా మాధురి (నిన్నేనిన్నే కోరా... నచ్చావులే)
    ఉత్తమ ఎడిటర్‌ : మార్తాండ్‌ కె.వెంకటేష్‌ (అరుంధతి)
    ఉత్తమ కళాదర్శకుడు : అశోక్‌ (అరుంధతి)
    ఉత్తమ నృత్యదర్శకుడు : ప్రేమ్‌రక్షిత్‌ (వయస్సునామీ... కంత్రి)
    ఉత్తమ శబ్దగ్రాహకులు : రాధాకృష్ణ, మధుసూదన్‌రెడ్డి (అరుంధతి)
    ఉత్తమ వస్త్రాలంకరణ : దీపా చందర్‌ (అరుంధతి)
    ఉత్తమ ఆహార్యం : రమేష్‌ మహంతి (అరుంధతి)
    ఉత్తమ ఫైట్‌మాస్టర్‌ : రామ్‌-లక్ష్మణ్‌ (నేనింతే)
    ఉత్తమ అనువాద కళాకారుడు : పి.రవిశంకర్‌ (అరుంధతి)
    ఉత్తమ అనువాద కళాకారిణి : ఆర్‌.హరిత (నచ్చావులే)
    ఉత్తమ స్పెషల్‌ఎఫెక్ట్స్‌ : రాహుల్‌ నంబియార్‌ (అరుంధతి)
    ఉత్తమ బాలల చిత్రం : అర్హత పొందలేదు
    ద్వితీయ ఉత్తమ బాలల చిత్రం : దుర్గి
    ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు : ఎవరూ లేరు
    ఉత్తమ డాక్యుమెంటరీ : అర్హత పొందలేదు
    ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ : మేమూ మనుషులమే
    ఉత్తమ విద్యావిషయక చిత్రం : అర్హత పొందలేదు
    ద్వితీయ విద్యావిషయక చిత్రం : అడవి నా తల్లిరో
    సినిమాపై ఉత్తమ రచన : ఆరుద్ర సినీమినీ కబుర్లు (డా||రామలక్ష్మి ఆరుద్ర)
    ఉత్తమ సినీ విమర్శకుడు : పర్చా శరత్‌కుమార్‌
    ప్రత్యేక ప్రశంస పురస్కారాలు
    అనుష్క (అరుంధతి), బతుకమ్మ చిత్రం, అల్లు అర్జున్‌ (పరుగు), సుశీల (1940లో ఒక గ్రామం)

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X