»   » యాక్సిడెంట్లు చేయిస్తున్న ప్రియమణి!

యాక్సిడెంట్లు చేయిస్తున్న ప్రియమణి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జగపతి బాబు, ప్రియమణిల కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి కలిసి నటించిన 'సాధ్యం" చిత్రం రూపొదుతున్న విషయం తెలిసిందే. తెగువతో దేన్నైనా సాధించగలమన్న నమ్మకం జగపతి బాబు సొంతం అయితే, ప్రతి చిన్న విషయానికి భయపడే మనస్తత్వం ప్రియమణిది. వీళ్లిద్దరూ కలిసి ప్రేమాయణం ఎలా చేసారనేది ఈ చిత్ర కథాంశం. జగపతి బాబు తన విలక్షణ నటనతో ఆకట్టుకోగా, ప్రయమణి తన అందాలతో చిత్రానికి మరింత ఆకర్షణ అవుతుందని వారు చెబుతున్నారు.

వారు చెప్పడం ఏమో గానీ ఇప్పటికే ఆమె పై వచ్చిన వాల్ పోస్టర్లకు కుర్రాళ్ల గుండెలు జారీపోతున్నాయంటే సినిమాలో ఇంకెన్ని అందాలు ప్రదర్శించిందో ఈ సినిమాలో ప్రియమణి తన తొడలను ఫుల్లుగా ఎక్స్ ఫోజ్ చేసిందట. డెనిమ్ నిక్కర్ ధరించి ఆమె ఇచ్చిన ఫోజు హైదరాబద్ లోని పోస్టర్ రూపంలో వెలిసింది. ఈ హెర్డింగ్ చూస్తున్న వృద్దులు, కుర్రకారు కనురెప్పలు వాల్చటం మర్చిపోతున్నారట. దాంతో అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని సమాచారమ్. పోస్టర్స్ తోనే ఇంతటి సంచలనం సృష్టిస్తున్న ప్రియమణి రేపు సినిమా విడుదలయిన తర్వాత ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో వేచి చూడాల్పిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu