Trending:వయసులో చిన్నవాడితో అనుష్క పెళ్లి.. యాంకర్ లాస్య లిప్‌లాక్ రిక్వెస్ట్ ..స్టెప్పులతో రెచ్చిపోయిన ప్రగతి
దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. యాంకర్ లాస్య, నటి ప్రగతి, శ్రీముఖి, ప్రియాంక చోప్రా, యాంకర్ శ్యామల, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

యాంకర్ లాస్య లిప్‌లాక్ రిక్వెస్ట్: దాని కోసమే వెయిటింగ్ అంటూ రవి..ఇద్దరి కెమిస్ట్రీ కేక
బుల్లితెర మీద యాంకర్ లాస్య, యాంకర్ రవి జోడికి ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పలేం. గతంలో ప్రముఖ చానెల్లో ప్రసారమైన వీరిద్దరి షోలకు టాప్ రేటింగ్ ఉండేది. బుల్లితెర మీద వారిద్దరి మధ్య చోటుచేసుకొనే కెమిస్ట్రీ ఏం రేంజ్‌లో ఉంటుందనే దానికి ఆ షోల టీఆర్పీలే చెప్పేవి. అయితే చాలా గ్యాప్ తర్వాత యాంకర్ రవి, లాస్య మళ్లీ జతకట్టడం అభిమానుల్లో జోష్ పెంచింది.. ఆ వివరాల్లోకి వెళితే...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ప్రగతి డ్యాన్స్ స్టెప్పులు చూస్తే మతిపోవాల్సిదే...ఆ ట్రెండింగ్ సాంగ్‌కు మోత మోగించింది
టాలీవుడ్‌లో అమ్మగా, అత్తగా, అక్కగా అన్నీ సాంప్రదాయ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషించి ఆ పాత్రకు న్యాయం చేసిన ప్రగతి కేవలం నటనలోనే కాదు సరైన అవకాశం వస్తే.. డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తాను అనేలా అప్పుడప్పుడు వీడియోలు విడుదల చేస్తోంది. ఇప్పుడు కూడా అదే బాటలో ఒక వీడియో రిలీజ్ రచ్చ రేపింది. వివరాల్లోకి వెళితే
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనుష్క శెట్టి పెళ్లికి రంగం సిద్ధం.. తన కంటే చిన్నవాడితో ఫిక్స్..ఎవరంటే?
టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ హోదా సంపాదించింది అనుష్క శెట్టి.. నలబై ఏళ్లు దగ్గర పడుతున్నా ఈ భామ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. ప్రభాస్ తో వరుసగా సినిమాలు చేయడం వల్ల ఆయనతో ప్రేమలో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీద చాలా సార్లు క్లారిటీ ఇచ్చినా సరే ఎప్పుడు వార్తలు దొరక్కపోతే అప్పుడు ఈ వార్తను వండి వారుస్తూ ఉంటాయి చానెళ్ళు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వివరాల్లోకి వెళితే
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పొట్టి గౌనులో సురేఖావాణి.. ఆ ముగ్గురితో కలిసి నైట్ పార్టీ.. బర్త్ డే రోజున రచ్చ రచ్చ
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే ఒకప్పుడు సినిమాల్లో చూస్తేనే గాని ఎవరు గుర్తు పట్టేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా కారణంగా వాళ్ళు కూడా స్టార్స్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఇక తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూరేఖవాణి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటూ బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల ఆమె పుట్టినరోజును ఫుల్ జోష్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక కూతురికి ఏ మాత్రం తక్కువ కాకుండా చిన్న గౌనులో ఊహించని విధంగా దర్శనమిచ్చారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

దీప్తి సునయన-షణ్ముఖ్ పెళ్లి.. అసలు నిజాన్ని బయటపెట్టిన సూర్య వెబ్ సిరీస్ యాక్టర్
దీప్తి సునయన-షణ్ముఖ్ జశ్వంత్ లపై గత కొన్నేళ్లుగా వస్తున్న రూమర్స్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఎన్ని ఉదాహరణలు బయటకు వచ్చినా కూడా వీరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నోసార్లు లవ్ బర్డ్స్ గా బుల్లితెరపై జనాలను కన్ఫ్యూజన్ కు గురి చేశారు. ఇక మొత్తానికి అసలైన వ్యక్తి వీరి మధ్య ఉన్న మ్యాటర్ పై వివరణ ఇచ్చారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అతని నెత్తిపైకి కాలు లేపిన మంచు లక్ష్మీ.. తంతే దెబ్బకు కింద పడిపోయింది.. కాస్త జాగ్రత్తగా ఉండండి
మంచు వారి వారసుల్లో హీరోలకంటే ఎక్కువగా కూతురు మంచు లక్ష్మి సోషల్ మీడియాకు టచ్ లో ఉంటారని అందరికి తెలిసిన విషయమే. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో ఎదో ఒక పోస్ట్ చేసే ఆమె నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలను ఎదుర్కొంటు ఉంటారు. మరికొన్ని సార్లు ట్రోలింగ్స్ ను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ మంచు లక్ష్మి మాత్రం పాజిటివ్ గానే ముందుకు సాగుతున్నారు. ఇక రీసెంట్ ఆమె పోస్ట్ చేసిన ఒక కిక్ వీడియో వైరల్ గా మారింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కీర్తి సురేష్‌పై మళ్లీ రూమర్లు.. ఆ హీరోతో అంటూ మరో విధంగా.. సోషల్ మీడియాలో వైరల్
మహానటితో ప్రతిభావంతురాలైన నటిగా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకొన్న హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఇటీవల కాలంలో పలు రూమర్లు వెంటాడుతున్నాయి. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. తాజాగా మణిరత్నం తీస్తున్న ఓ సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ఆ వార్తలపై యూనిట్ స్పందిస్తూ..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
హైపర్ ఆది నిజస్వరూపం బయటపెట్టిన దొరబాబు భార్య: అందుకే ఫోన్‌లో అలా.. పర్సనల్ మేటర్ లీక్ చేసింది
జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది. సాధారణ ఆర్టిస్టుగా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయికి ఎదిగిపోయాడు. దీంతో స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నాడు. ఇలాంటి ఆదిపై జబర్ధస్త్ కమెడియన్ దొరబాబు భార్య షాకింగ్ కామెంట్స్ చేసింది. చేదు ఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఆ సంగతులు మీకోసం!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నాని కృతజ్ఞత లేదు.. గిఫ్ట్ ఇస్తే మాట కూడా చెప్పకుండా..: నిజాన్ని బయటపెట్టిన పిల్ల జమిందార్ నిర్మాత
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటూ ఉంటారు. అయితే అందులో మరికొందరు ఉన్నత స్థాయికి చేరుకోరు. వాళ్ళు ఒకే స్థాయులో ఉంటారు. అలాంటి బెస్ట్ నిర్మాతల్లో దిఎస్.రావ్ ఒకరు. ఆయన తీసిన పిల్ల జమిందార్ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో లాభాలను అందించింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎస్.రావ్, హీరో నానిపై కొన్ని భిన్నమైన కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అలియాభట్ వద్ద అరుదైన సంపద.. RRR హీరోయిన్ వద్ద అదరగొట్టే ఐదు ఆస్తులు. వాటి విలువ ఎంతంటే
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకొంటున్నారు. అందం, అభినయంతో తన ప్రతిభను చాటుకొంటూ ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న అభిమాన గణం మాదిరిగానే ఆమె సంపాదన కూడా పెరిగిపోతున్నట్టే కనిపిస్తున్నది. అయితే ప్రస్తుతం ఆలియా భట్ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో నటిస్తున్న అలియాభట్ వద్ద ఉన్న అరుదైన వస్తువులు ఏమిటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఖుషి టైమ్‌లో థమన్ ఇంకా పుట్టనేలేదు, థమన్ గాలి తీసేసిన మణిశర్మ.. ఆ పాటకు వర్క్ చేసింది మేమే అంటూ..
ఎక్కడైనా సరే ఒక క్యాటగిరికి చెందిన టెక్నీషియన్స్ మధ్యలో పోటీతత్వం చాలా బలంగా ఉంటుంది. ఇక సినిమా పరిశ్రమలో కూడా టాలెంట్ ఉన్నవాళ్లే ఎక్కువ కాలం కొనసాగుతుంటారు. అయితే కొన్నిసార్లు ఒకరు చేసిన వర్క్ వాల్యూ మరొకరికి వెళుతుంటుంది. ఈ విషయంలో అనేక మంది అసలు నిజలని బయటపెట్టారు. ఇక రీసెంట్ గా దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. నవ్వుతూనే ఒక్కసారిగా గాలి తీసేసినట్లు కౌంటర్ ఇచ్చాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Recommended Video

అతి కిరాతకంగా హీరోయిన్ చేష్టలు.. అఫైర్‌కు అడ్డొచ్చారనే హత్య.. బెంగళూరు పోలీసులు
కన్నడ శృంగారతార షనయా కత్వే నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన ప్రేమకు అడ్డు వచ్చారనే కారణంతో ప్రియుడితో కలిసి సొంత సోదరుడిని షనయా అతి కిరాతకంగా మట్టుపెట్టడం ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. హత్య అనంతరం షనయాను జుడిషియల్ కస్టడికి తీసుకొన్న పోలీసులు విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











