Trending Filmi News సమంతకు అబార్షన్ జరిగిందా? లవర్‌తో శృతి హాసన్ ఆ రేంజ్ శృంగారం..యాసిడ్ బాటిల్‌తో అనసూయ!

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం.

 సమంతకు నాగ చైతన్య టార్చర్?

సమంతకు నాగ చైతన్య టార్చర్?


Samantha: సమంతను టార్చర్ చేసిన నాగ చైతన్య.. అబార్షన్ చేయించి మరీ.. సంచలనంగా మారిన ట్వీట్
సినీ రంగంలోనే ఎక్కువగా డేటింగ్‌లు, లవ్ ట్రాకులు, ప్రేమ వివాహాలు, బ్రేకప్‌లు వంటివి ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యవహారాలు మరింత ఎక్కువ అవుతోన్నాయి. అందులో టాలీవుడ్‌కు చెందిన అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంట ఒకటి. చాలా కాలం పాటు ప్రేమించుకుని పెళ్లాడిన వీళ్లిద్దరూ రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సమంతను చైతూ టార్చర్ చేశాడని ఒకరు ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే...

 ఎద అందాలతో కోహ్లీ వైఫ్‌

ఎద అందాలతో కోహ్లీ వైఫ్‌


బ్రాలో రెచ్చిపోయిన అనుష్క: ఎద అందాలను ఓపెన్ చేసిన కోహ్లీ వైఫ్‌
క్యూట్ లేడీ అనుష్క శర్మ ఒకరు. అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. అయితే, ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా అనుష్క ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!

నాగబాబుకు తమ్మారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

నాగబాబుకు తమ్మారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్


చాలామంది అకౌంట్స్ తెలుసు.. అవార్డ్ కోసం కాళ్లు పట్టుకున్నారు.. నాగబాబుకు తమ్మారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం RRR. ఈ సినిమా ప్రపంచస్థాయిలో సత్తా చాటుతోంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్ వంటి తదితర అవార్డ్స్ తోపాటు నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. అయితే ఈ సినిమాపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల చేసిన కామెంట్స్ వివాదం అయ్యాయి. తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ పై నటుడు, నిర్మాత నాగబాబు ఘాటు విమర్శలు చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ట్వీట్ చేశారు. తాజాగా వీరిద్దరికి కౌంటర్ ఇచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇలా వీరిద్దరి కౌంటర్ ఎన్ కౌంటర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 సుప్రిత హాట్ వీడియో వైరల్: లోపల అది వేసుకోలేదని చెప్తూ.. మొత్తం పైకి కనిపించేలా!

సుప్రిత హాట్ వీడియో వైరల్: లోపల అది వేసుకోలేదని చెప్తూ.. మొత్తం పైకి కనిపించేలా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటారు. ఫలితంగా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు ఆఫర్లను సొంతం అందుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న ఈ పిల్ల.. సోషల్ మీడియాలో యమ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రతి ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. అంతేకాదు, ఓ నాటీ కామెంట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..!

 RRR Wins Oscar: ఆస్కార్‌‌లో తెలుగోడి సత్తా.. ఆవార్డుతో RRR చరిత్ర.. కార్తికేయదే అని చెప్పిన కీరవాణి

RRR Wins Oscar: ఆస్కార్‌‌లో తెలుగోడి సత్తా.. ఆవార్డుతో RRR చరిత్ర.. కార్తికేయదే అని చెప్పిన కీరవాణి


తెలుగు సినిమాను చిన్న చూపు చూసే పరిస్థితుల నుంచి.. ప్రపంచమే మన తెలుగు సినిమా వైపు చూసే రోజులను తీసుకొచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కించిన చిత్రమే యాక్షన్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సంచలన విజయాన్ని సాధించడంతో పాటు తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఇక, ఇప్పుడు ఏకంగా తెలుగు వాళ్లు గర్వంతో రొమ్ము విరిచి నిలబడేలా ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

 Anasuya Bharadwaj యాసిడ్ బాటిల్ పట్టిన అనసూయ.. ఏం జరిగిందంటే?

Anasuya Bharadwaj యాసిడ్ బాటిల్ పట్టిన అనసూయ.. ఏం జరిగిందంటే?


యాంకర్​గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. గతేడాది వాంటెడ్​పండుగాడ్​, గాడ్ ఫాదర్ తదితర చిత్రాలతో అలరించిన అనసూయ ఈ ఏడాది కూడా అదే జోరు చూపించబోతుది. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండలో కీలక పాత్ర పోషించిన అనసూయ మరో సినిమాతో ఆకట్టుకోనుంది. ఆ సినిమానే అరి. విభిన్న పాత్రల కథగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో అందం కోసం అనసూయ యాసిడ్ బాటిల్ పట్టుకుని ఆసక్తి పెంచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 ఎద అందాలతో కియారా అద్వానీ.. పెళ్లి తర్వాత కూడా హై రేంజ్ హాట్ షో!

ఎద అందాలతో కియారా అద్వానీ.. పెళ్లి తర్వాత కూడా హై రేంజ్ హాట్ షో!

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేశ్​బాబుకు జోడిగా భరత్​అనే నేను సినిమాలో నటించిన కియరా అద్వానీ తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో దూసుకుపోతూ బాలీవుడ్​లో గోల్డెన్​లెగ్​గా అనిపించుకుంటుంది. ఆమె నటించిన అన్ని హిందీ చిత్రాలు దాదాపుగా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు రామ్ చరణ్ తో RC15 సినిమాలో జతకట్టింది. అయితే సినిమాలే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. హాట్​ఫొటోషూట్​లతో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ ను కియారా అద్వానీ పోస్ట్ చేసింది.

 Shruti Haasan: ప్రియుడితో శృతి హాసన్ సరసాలు... వీడియోలో ముద్దులు పెడుతూ రెచ్చిపోయిందిగా!

Shruti Haasan: ప్రియుడితో శృతి హాసన్ సరసాలు... వీడియోలో ముద్దులు పెడుతూ రెచ్చిపోయిందిగా!

స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. సింగర్ గా, నటిగా యెన్నో రకాల టాలెంట్స్ ఆమెలో ఉన్నాయి. అయితే శృతి తన పర్సనల్ లైఫ్ ను తనకు నచ్చినట్లు కొనసాగిస్తూ ఉంటుంది. ఇక ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే..

 దుబాయ్‌లో ఆ హీరోయిన్ కోట్లు సంపాదిస్తుందా.. అర్ధరాత్రి అరబ్బులతో ఆ మీటింగ్స్

దుబాయ్‌లో ఆ హీరోయిన్ కోట్లు సంపాదిస్తుందా.. అర్ధరాత్రి అరబ్బులతో ఆ మీటింగ్స్

 విషాన్ని కక్కడం ఎందుకు అంటూ.. తమ్మారెడ్డికి అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన నాగబాబు

విషాన్ని కక్కడం ఎందుకు అంటూ.. తమ్మారెడ్డికి అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన నాగబాబు

 Rana Daggubati: ఉపాసన, అల్లు స్నేహా గురించి రానా ఆసక్తికర నిజాలు.. కామెంట్స్ వైరల్

Rana Daggubati: ఉపాసన, అల్లు స్నేహా గురించి రానా ఆసక్తికర నిజాలు.. కామెంట్స్ వైరల్

దగ్గుబాటి రానా మొదటి నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు. లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రానా అప్పుడే హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి సత్తా చాటాడు. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే భళ్లాలదేవగా పవర్ ఫుల్ విలనిజం పండించి అట్రాక్ట్ చేశాడు. గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటించిన రానా తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాబాయ్ వెంకటేష్ తో కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ మార్చి 10న విడుదలైన విషయం తెలిసిందే. దీనికోసం నిర్వహించిన ప్రమోషన్స్ లో తాజాగా ఉపాసన కొణిదెల, అల్లు స్నేహ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు రానా.

 Oscar Awards Live: ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటు.. ఆఖరులో అరుదైన దృశ్యం.. తెలుగోడు రొమ్ము విరిచేలా!

Oscar Awards Live: ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటు.. ఆఖరులో అరుదైన దృశ్యం.. తెలుగోడు రొమ్ము విరిచేలా!


సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే అవార్డే 'ఆస్కార్'. అంతర్జాతీయ స్థాయిలోనే ఉత్తమంగా చెప్పుకునే ఈ పురస్కారాన్ని అందుకోవాలని ప్రతి ఒక్క సినీ ప్రముఖుడూ కలలు కంటూ ఉంటారు. అకాడమీ అవార్డు అని కూడా పిలిచే దీనికోసం సినీ పరిశ్రమల్లో అందరూ తపన పడుతుంటారు. మరి 2022వ సంవత్సరానికి గానూ అందించబోతున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుక ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో RRR మూవీలోని నాటు నాటు పాట లైవ్ పెర్ఫార్మెన్స్ జరగగా.. దానికి భారీ రెస్పాన్స్ దక్కింది. ఆ వివరాలు మీకోసమే!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X