ట్రెండింగ్: పెళ్లికి ముందే హీరోయిన్‌కు అబార్షన్.. హానీ రోజ్‌కు చేదు అనుభవం.. జబర్దస్త్ ప్రియాంక హాట్ షో

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

పవిత్రా లోకేష్, వీకే నరేష్ పిల్లల్ని కంటున్నారా?: విలక్షణ నటుడు, నిర్మాత వీకే నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి రిలీజ్‌కు ముందు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ముందు వారిద్దరి రిలేషన్ కేవలం మీడియాలోనే కాకుండా సొసైటీలో కూడా చర్చనీయాంశమైంది. పలు సంచలన సంఘటనలు, ప్రెస్ మీట్స్ వీకే నరేష్, పవిత్ర లోకేష్ బంధంపై ఆసక్తిని రేపాయి. అయితే వారిద్దరి జీవితం ఆధారంగా తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాతో వారిద్దరూ మాట్లాడుతూ.. పిల్లల్ని కంటారా? అనే ప్రశ్నకు ఎలా స్పందించారంటే?? ఫుల్ స్టోరి కోసం..

 Trending Filmi News

Vyooham అలాంటి సినిమా కాదు.. వైఎస్ జగన్, భారతీ బెడ్ రూమ్ సీన్‌పై వర్మ సీరియస్:ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న వ్యూహం సినిమా ఆరంభంలోనే సెన్సేషనల్‌గా, వివాదాస్పదంగా మారింది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆయన వ్యూహం సినిమా గురించి చెప్పగానే... వైఎస్ జగన్ బయోపికా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వ్యూహం సినిమాపై వర్మ రిలీజ్ చేసిన ఫోటోలపై రకరకాల కామెంట్లు, సెటైర్లు వినిపించాయి. అయితే వాటిపై రాంగోపాల్ వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ వేయగా వైరల్ అయింది. ఆ వైరల్ ట్వీట్ వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

నడుము మడతలు చూపిస్తూ జబర్దస్త్ ప్రియాంక హాట్ షో.. ఆ పిచ్చి ఇలా చేయిస్తుందంటూ!: బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది లైమ్ లైట్ లోకి వచ్చారు. జబర్దస్త్ లో కమెడియన్ గా అలరించిన తర్వాత వారు వివిధ రకాలుగా గుర్తింపు పొందారు. అలాంటి వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్పులతో చాలా ఫేమస్ అయ్యాడు సాయి తేజ. అతని కామెడీ టైమింగ్ తో అలరించారు. అయితే కొన్నేళ్ల తర్వాత సర్జరీ చేయించుకుని ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ గా మారింది. అప్పటి నుంచి ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అలాగే సోషల్ మీడియాలో మరింతగా అందాలు ప్రదర్శిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

Mohan Babu: రూ. 100 కోట్లతో మోహన్ బాబు కొత్త సినిమా.. ఆ రెండింట్లో ఒకటి! హీరో ఎవరంటే? : కలెక్షన్ కింగ్, నటుడు, హీరో, విలన్ గా గుర్తింపు పొందారు మోహన్ బాబు. విలక్షణ నటుడిగా, తనదైన డిఫరెంట్ మ్యానరిజం డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. 90వ దశకంలో ఆయన హీరోగా చేసిన పలు హిట్ సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె సినీ ఇండస్ట్రీలో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే మోహన్ బాబుకు త్వరలో రూ. 100 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీయనున్నట్లు తెలిపారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

బ్రా కూడా లేకుండా షాకిచ్చిన ఇనాయా: ఎద అందాలను గాలికి వదిలేసి మరీ! : ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులోకి అడుగు పెట్టాలంటే ఎంతో కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. టాలెంట్, అందం ఉంటే చాలు.. ఎలాగైనా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు లేడీ ఇనాయా సుల్తానా ఒకరు. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పిల్ల.. చాలా సినిమాల్లో నటించింది. కానీ, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే పాపులర్ అయింది. అప్పటి నుంచి మరింతగా హడావిడి చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతూ.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి! ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

ప్రభాస్ హీరోయిన్‌కు అబార్షన్: ఆ హీరోతో ఎఫైర్ వల్లే ఇలా.. ఇండస్ట్రీని కుదిపేస్తున్న ట్వీట్ : కంగనా రనౌత్.. ఈ పేరుకు ఇండియా వ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. దీనికి ఆమె చేసిన సినిమాలతో పాటు, ఎదుర్కొన్న వివాదాలూ కారణమే. ఈ స్టార్ హీరోయిన్ ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటోంది. ఇలా కంగనా రనౌత్ దేశం మొత్తానికి నటిగా కంటే వివాదాస్పద సెలెబ్రిటీగా బాగా సుపరిచితురాలు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమె ఎఫైర్, అబార్షన్ గురించి బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ దుమారాన్నే రేపుతోంది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి! ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

స్లీవ్‌లెస్ డ్రెస్సులో సమంత ఊహించని హాట్ షో.. పై నుంచి అవి చూపిస్తూ ఘాటు పోజు!: ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి అందరినీ మాయ చేసిన ముద్దగుమ్మ సమంత. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ బ్యూటి ఆ తర్వాత అనేక మంది అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీసులతో ఫుల్ బిజీగా ఉంది సమంత. అలాగే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన హాట్ పిక్స్ షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అలాంటి ఓ పిక్ ఒకటి షేర్ చేసి అందరి దృష్టి ఆకర్షించింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమ వెనుక ఆ దర్శకుడి హస్తం.. అలా సెట్టయ్యిందట? : ఇటీవలి కాలంలో టాలీవుడ్ నుంచి హాట్ టాపిక్ అవుతోన్న పేర్లలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకటి. దీనికి కారణం అతడు ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తలే అన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడా పుకార్లు మరింతగా బలోపేతం అయ్యాయి. అంతేకాదు, అతడు హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోబోతున్నాడంటూ, ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకుంటున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు లావణ్య - వరుణ్ మధ్య ప్రేమ పుట్టడానికి డైరెక్టరే కారణం అని ఓ ప్రచారం మొదలైంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

Honey Rose: నా బాడీ గురించి అతడు అలా నీచంగా.. హనీరోజ్ షాకింగ్ కామెంట్స్ : నందమూరి నటసింహం బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసి మాసివ్ హిట్ కొట్టిన రీసెంట్ మూవీ వీరసింహా రెడ్డి. ఈ మూవీలో ఒక హీరోయిన్ గా అలరించింది మలయాళ భామ హనీ రోజ్. అప్పుడెప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటి వీర సింహా రెడ్డి సినిమాతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హనీ రోజ్ అంటే తెలియని వారుండరు అనేంతలా పాపులర్ అయింది. ముఖ్యంగా మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అనే పాటతో అదరగొట్టింది. అయితే తన బాడీపై నీచంగా మాట్లాడిన వ్యక్తిపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

బ్రాలో బాగా తెగించిన బాలయ్య హీరోయిన్: కొంచెం కూడా దాచవా ఏంటి?
తెలుగు సినీ రంగంలో ఎంతో మంది హీరోయిన్లు ఓ రేంజ్‌లో హడావిడి చేస్తున్నారు. కానీ, కొందరు మాత్రం అందం, టాలెంట్ ఉన్నా సరిగా అవకాశాలను అందుకోవడం లేదు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది.. ఆఫర్లను మాత్రం ఆశించిన రీతిలో అందుకోలేదు. అయినా ఇప్పటికీ కొన్ని కొన్ని చిత్రాల్లో నటిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో విపరీతంగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

BRO: పవన్‌కు హ్యాండిచ్చిన రకుల్.. చివరి నిమిషంలో అలా చెప్పడంతో! : రాజకీయాల కోసం చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ లోటును భర్తీ చేసేందుకు రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పటికే కొన్నింటితో ప్రేక్షకులను అలరించి.. ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇలా ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'బ్రో (BRO)' ఒకటి. ఇందులో మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తోన్నాడు. ఈ మెగా మల్టీస్టారర్ మూవీని ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

పవన్ కల్యాణ్‌కు నా కొడుకు పిచ్చ ఫ్యాన్.. నాకు ఆ హీరో ఇష్టం.. లగడపాటి రాజగోపాల్ సెన్సేషనల్ కామెంట్స్ : బెజవాడ రాజకీయాల్లోకి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రీ ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తున్నది. విజయవాడలో తాజా ఎంపీ కేశినేని నాని టీడీపీపై తిరుగుబాటు జెండాను ఎగురవేసిన నేపథ్యంలో లగడపాటి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. అయితే తాజాగా పలు మీడియా ఛానెల్స్‌తో లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X