»   » మొహంజోదారో..‘తు హై’ వీడియో సాంగ్ (పిక్చరైజేషన్ సూపర్)

మొహంజోదారో..‘తు హై’ వీడియో సాంగ్ (పిక్చరైజేషన్ సూపర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న సినిమా 'మొహెంజోదారో'. బెంగుళూరు బ్యూటీ పూజా హెడ్గే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో ఇట్టే తెలియజేస్తోంది. బెంగుళూరు బ్యూటీ పూజా హెడ్గే ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయం అవుతోంది. దర్శకుడు ఆమెను సినిమాలో ఎంతో అందంగా ప్రజెంట్ చేసాడు. ఆమె అందం కూడా సినిమా స్పెషల్ అట్రాక్షన్ తెచ్చింది. ఇందులో ఆమె 'చాని' అనే పాత్రలో కనిపించబోతోంది.

తాజాగా 'మొహంజోదారో' సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ 'తు హై' రిలీజ్ చేసారు. సాంగ్ పిక్చరైజేషన్ సూపర్బ్ గా ఉంది. హృతిక్ సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేసి, రికార్డులు బద్దలు కొట్టి చాలా కాలమైంది. మొహంజోదారోతో హృతిక్ బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

స్లైడ్ షోలో సాంగ్ పిక్చరైజేషన్ కు సంబంధించిన విజువల్స్, వీడియో సాంగ్...

తు హై సాంగ్..

తు హై సాంగ్..

మొహంజోదారో మూవీకి సంబంధించిన ‘తు హై' సాంగులో హృతిక్, పూజా హెడ్గే

బ్యూటీ

బ్యూటీ

ఈ సాంగులో హీరోయిన్ పూజా హెడ్గేను ఎంతో అందంగా ప్రజెంట్ చేసాడు.

సెట్టింగ్స్, కాస్టూమ్స్..

సెట్టింగ్స్, కాస్టూమ్స్..

సినిమాలో వాడిన సెట్టింగ్స్, కాస్టూమ్స్ మొహంజోదారో కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

తు హై సాంగులో హృతిక్, పూజా హెడ్గే పెర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉందంటున్నారు ఫ్యాన్స్.

సాంగ్

తు హై సాంగ్ వీడియో

ట్రైలర్

మొహంజోదారో అఫీషియల్ ట్రైలర్

English summary
Watch TU HAI Video Songs from the upcoming bollywood movie MOHENJO DARO starring Hrithik Roshan & Pooja Hegde in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu