»   » అరెస్టయ్యారు: బాలయ్య హీరోయిన్ న్యూడ్ వీడియో లీక్

అరెస్టయ్యారు: బాలయ్య హీరోయిన్ న్యూడ్ వీడియో లీక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య ‘లయన్' చిత్రంలో నటించిన రాధిక ఆప్టేకు సంబంధించిన సెమి న్యూడ్ వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 20 నిమిషాల నిడివిగల ఓ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించినదే ఆ వీడియో.

ఈ షార్ట్ ఫిల్మ్‌‌కు సంబంధించిన న్యూడ్ క్లిప్‌ను ఎవరో బయటకు లీక్ చేసారు. ఈ విషయమై అనురాగ్ కశ్యప్ ముంబై సైంబర్ క్రైం పోలీస్ స్టేషన్లో పిర్యాదు కూడా చేసారు. లీక్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు విషయంలో పరిశోధన జరిపిన పోలీసులు ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు. న్యూడ్ క్లిప్ లీక్ వెనక వీరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 Two Men arrested in Radhika Apte’s nude video leak case

ఈ విషయమై దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ...పోలీసులు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి వివిధ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ నుండి ఈ వీడియో క్లిప్ తొలగించారు. ఇది యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటన కాదు. ఎవరో కావాలని ఈ వీడియో క్లిప్ లీక్ చేసారు. రాధిక ఆప్టే ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే ఇలా చేసారు అంటూ వ్యాఖ్యానించారు.

English summary
Two Men arrested in Radhika Apte’s nude video leak case. This video is reportedly a scene from a 20 minute short film directed by Bollywood film maker Anurag Kashyap.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu