»   » ‘ధృవ’ రిజల్ట్: రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆనందం చూసారా! (వీడియో)

‘ధృవ’ రిజల్ట్: రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆనందం చూసారా! (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ధృవ' మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆనందం పట్టలేక పోతోంది. వెంటనే తన మనసులో ఉన్నది సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

సినిమాను ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులు ఈ సందర్భంగా ఉపాసన థాక్స్ చెప్పింది. హంబుల్డ్ బై యువర్ లవ్... అంటూ తన మసులోని భావాన్ని బయట పెట్టింది. ఈ రోజు ధృవ డే, చరణ్ భార్యగా గర్వ పడుతున్నాను, సినిమా మాసివ్ హిట్... సూపర్ హ్యాపీస్ అంటూ తన మనసులోని ఆనందాన్ని బయట పెట్టింది.

‘ధృవ’ మూవీ చూసిన ఆడియన్స్, ఫ్యాన్స్ టాక్

‘ధృవ’ మూవీ చూసిన ఆడియన్స్, ఫ్యాన్స్ టాక్

మెగా పవర్ స్టార్ నటించిన 'ధృవ' మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది. ఉదయం ఆటకు ముందే... పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలోలు, విదేశాల్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలోలు వేసారు. ఇపుడంతా ఇంటర్నెట్, సోసల్ మీడియా కావడంతో.... సినిమా చూసిన వెంటనే తమ తమ ఓపినీయర్ రివ్యూలతో ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సైట్లను ముంచెత్తుతున్నారు అభిమానులు, ఔత్సాహిక ప్రేక్షకలు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఎంగేజ్మెంటు బిజీలో కూడా అఖిల్.... రామ్ చరణ్‌ అన్నయ్య కోసం ఇలా!

ఎంగేజ్మెంటు బిజీలో కూడా అఖిల్.... రామ్ చరణ్‌ అన్నయ్య కోసం ఇలా!

అక్కినేని చిన్నోడు అఖిల్ ఎంగేజ్మెంట్ బిజిలో ఉన్నప్పటికీ... తను ఎంతగానో ఇష్టపడే రామ్ చరణ్ అన్నయ్యను మరిచిపోలేదు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

చెర్రీకి సెట్ కావనే విమర్శలు, విడాకులు, పిల్లలు కనడం, చిరు 150పై... ఉపాసన స్పందన

చెర్రీకి సెట్ కావనే విమర్శలు, విడాకులు, పిల్లలు కనడం, చిరు 150పై... ఉపాసన స్పందన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.... తన బెస్ట్ ఫ్రెండ్ ఉపాసనను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారి వివాహం జరిగి నాలుగేళ్లు పూర్తయింది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Upasana tweet about Dhruva movie result. Dhruva is a 2016 Telugu_language action thriller film directed by Surender Reddy and produced by Allu Aravind under his banner Geetha Arts. It features Ram Charan, Arvind Swamy and Rakul Preet Singh in the lead roles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu