»   » ఉపేంద్రనే కాదు ఆయన ఫ్యాన్స్ కూడా తేడానే (ఫోటోలు)

ఉపేంద్రనే కాదు ఆయన ఫ్యాన్స్ కూడా తేడానే (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్, బహుబాష నటుడు, దర్శకుడు ఉపేంద్ర మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన ఉప్పి-2 (ఉపేంద్ర-2) శుక్రవారం కర్ణాటకలోని 250 సింగిల్ థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా చూసిన ఆయన అభిమానులు సూపర్ అంటున్నారు.

ఉపేంద్ర-3 కచ్చితంగా వస్తుందని జోస్యం చెప్పారు. ఉపేంద్ర విడుదలైన అనేక సంవత్సరాల తరువాత ఉపేంద్ర దర్శకత్వంలో ఆయన భార్య ప్రియాంక ఉపేంద్ర నిర్మించిన ఉప్పి -2 మీద అభిమానులు చాల ఆశలు పెట్టుకున్నారు. సినిమా చూసిన తరువాత తమ ఆశలు వమ్ముకాలేదని అభిమానులు అన్నారు.


బెంగళూరులోని నర్తకి థియేటర్ లో ఉపేంద్ర భారీ కటౌట్ ను రివర్స్ లో నిలబెట్టారు. కాళ్లు పైకి తలకిందకు పెట్టారు. ఉపేంద్రనే కాదు ఆయన అభిమానులు వెరైటీనే మరి. అభిమానుల సైతం థియేటర్ల దగ్గర రివర్స్ లో తల కిందకు పెట్టి కాళ్లు పైకి పెట్టి నిలబడ్డారు.


ఉపేంద్ర వరైటి

ఉపేంద్ర వరైటి

ఉపేంద్ర సినిమాలు, అతని కథలు అన్ని వరైటిగా ఉంటాయిఉపేంద్ర

ఉపేంద్ర

బయట కనపడే ఉపేంద్ర వేరు, నిజమైన ఉపేంద్ర వేరుఇలా కూడ పబ్లిసిటి

ఇలా కూడ పబ్లిసిటి

కటౌట్ లు తల్లకిందులుగా పెట్టవచ్చని నిరూపించిన ఉపేంద్రవిచిత్రం

విచిత్రం

షూటింగ్ సమయంలో విచిత్రమై డ్రస్ లో ఉపేంద్రఅన్ని తేడానే

అన్ని తేడానే

బెంగళూరులోని నరక్తి థియేటర్ లో తల్లకిందులుగా వేలాడుతున్న ఉపేంద్ర భారీ కటౌట్ఫ్యాన్స్

ఫ్యాన్స్

ఉపేంద్ర కాదు ఆయన ఫ్యాన్స్ తేడానేఉప్పి-2

ఉప్పి-2

ఉప్పి-2 (ఉపేంద్ర-2) సినిమా పోస్టర్తేడా ఉపేంద్ర

తేడా ఉపేంద్ర

ఉప్పి-2 (ఉపేంద్ర-2) సినిమా పోస్టర్సోంతంగా సినిమా తీశాడు

సోంతంగా సినిమా తీశాడు

ఉప్పి-2 (ఉపేంద్ర-2) సినిమా పోస్టర్ఉపేంద్ర సంతోషం

ఉపేంద్ర సంతోషం

ప్రియాంక ఉపేంద్ర, క్రిస్టినా, ఉపేంద్ర, ఉపేంద్ర గురువు కాశీనాథ్, గురుకిరణ్చాల హాట్

చాల హాట్

మూడు పిలక జట్లు వేసుకున్న ఉపేంద్రఉప్పి-2

ఉప్పి-2

ఉప్పి-2 (ఉపేంద్ర-2) సినిమా పోస్టర్అభిమానితో

అభిమానితో

ఉప్పి-2 అంటు హెయిర్ స్టైల్ చేయించుకున్న అభిమానితో ఉపేంద్రఫ్యాన్స్

ఫ్యాన్స్

ఫ్లక్సీలు వరైటి, ఆయన అభిమానులు ఇంకా వరైటిఅభిమానం

అభిమానం

తల్లకిందులుగా ఉపేంద్ర వీరాభిమానులులీవ్ లెటర్

లీవ్ లెటర్

ఉపేంద్ర సినిమాలకు వెళ్లాలని ప్రిన్సిపాల్ కు లీవ్ లెటర్ వ్రాసిన విద్యార్థులు
English summary
Uppi 2 Film : Upendra fans use crazy ideas to Wish success to Real Star Upendra. Uppi 2 film set to reelase on Aug 14.
Please Wait while comments are loading...