»   » పడ్డామండీ ప్రేమలో మరి :టాలీవుడ్ స్టార్స్ .. ఫస్ట్ క్రష్ లు

పడ్డామండీ ప్రేమలో మరి :టాలీవుడ్ స్టార్స్ .. ఫస్ట్ క్రష్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు.. అది ప్రేమికుల నెలగా మారిపోతుంది. అందురూ ఫిబ్రవరి 14వ తేదీ కోసం ఎదురుచూస్తారు. మరి సినిమాల్లో ప్రేమను చూపించే హీరోల లవ్ స్టోరీలకు ఎలా ఉంటాయి. వారి నిజ జీవితంలో క్రష్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ప్రేమ.. జీవితంలో ప్రతి ఒక్కరికీ కలిగే మధురానుభూతి. కోపం, ఆవేశంతో జయించలేని వాటిని కూడా ప్రేమతో జయించవచ్చు అని ఎన్నో సినిమాల్లో చెప్పే వారి ప్రేమ కథలు, క్రష్ లు చివరి వరకూ వెళ్ళవు. బ్రేక్ అప్ తో ఆగిపోతాయి.

అయితే అవన్నీ జీవితంలో ఓ భాగం అంటూంటారు. తమ క్రష్ గురించి గొప్పగా చెప్తూంటారు. అలా వివిధ సందర్బల్లో హీరోలు తమ క్రష్ గురించి చెప్పిన విషయాలు మీరు ఇక్కడ స్లైడ్ షోలో చూడవచ్చు.

స్లైడ్ షోలో...

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు ఓ ఫన్ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో తనభార్య నమ్రత ఎదురుగానే... తనకు డెమీ మూర్ అంటే క్రష్ అని తేల్చి చెప్పాడు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

బన్నీ ... సరదాగా మాట్లాడుతూ... ఐశ్వర్యారాయ్ కు పెళ్లి అయినప్పుడు తనకు ఓ రకమైన బాధ కలిగిందని అన్నారు.

తమన్నా

తమన్నా

తనకు తన స్నేహితురాలి సోదరుడు పై క్రష్ ఉండేదని అన్నారు. అయితే వయస్సుతో పాటు అది తగ్గిపోతూ వచ్చిందని అన్నారు.

లక్ష్మి మంచు

లక్ష్మి మంచు

లక్ష్మీ మంచుకు తనకు చిన్నప్పుడు నాగార్జున అంటే క్రష్ ఉండేదని చెప్పుకొచ్చారు. అదే ఫస్ట్ లవ్ అన్నారు.

టీచర్ తో

టీచర్ తో

తను డాన్ బాస్కో స్కూల్ లో చదివేటప్పుడు టీచర్ పై క్రష్ ఉండేదని చెప్పుకొచ్చారు.

శ్రుతితో

శ్రుతితో

పూజ ఆడియో పంక్షన్ లో మాట్లాడుతూ ఓపెన్ గా ..తనకు శ్రుతి హాసన్ పై క్రష్ ఉండేదని అన్నారు.

ప్రక్కింటికుర్రాడితో

ప్రక్కింటికుర్రాడితో

తన ఫస్ట్ క్రష్ ప్రక్కింటి కుర్రాడితో ఉండేదని రెజీనా చెప్పుకొచ్చారు

ఫేస్ బుక్ లో కనిపించింది

ఫేస్ బుక్ లో కనిపించింది

తను సీనియర్ తో ఫస్ట్ క్రష్ ఉండదని ఆమె పట్టించుకోలేదని,చాలా కాలం తర్వాత ఆమె ఫేస్ బుక్ లోకనిపించిందని అన్నారు.

రకుల్

రకుల్

రకుల్ ప్రీతి సింగ్ మాట్లాడుతూ...తనకు రణవీర్ సింగ్ పై క్రష్ ఉండేదని అన్నారు.

రాజ్ తరుణ్

రాజ్ తరుణ్

రీసెంట్ గా రాజ్ తరుణ్ మాట్లాడుతూ..సమంత పై తనకు క్రష్ ఉందని అన్నాడు.

English summary
Check out the slides to get into the details. On a personal note, don't be surprised to find the ever handsome Mahesh Babu and the gorgeous Tamannaah too, in the list, couldn't win their first crush.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu