»   » తాళి కట్టగానే ముద్దు పెట్టాడు, హీరో వరుణ్ సందేశ్ పెళ్లి వేడుక...( ఫోటోస్)

తాళి కట్టగానే ముద్దు పెట్టాడు, హీరో వరుణ్ సందేశ్ పెళ్లి వేడుక...( ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హీరో వరణ్ సందేశ్, హీరోయిన్ వితికా షేరు వివాహ వేడుక గ్రాండ్ గా జరిగింది. కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఆగస్టు 19వ తేదీ శుక్రవారం తెల్లవారుఝామున 3.14 గంటలకు సాంప్రదాయ బద్దంగా ఏకమయ్యారు.

హైదరాబాద్ శివారులోని తూముకుంట విలేజ్ సమీపంలో ఉన్న అలంకృత రిసార్టులో ఈ వేడుక జరుగింది. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లి వేడుకలో వధువుకు ముద్దు పెట్టడం లాంటివి ఉండవు, అయితే తన ప్రియురాలిని భార్యగా చేసుకున్న సంతోషంలో ఇలా తాళి కట్టగానే ముద్దుపెట్టేసాడు వరుణ్ సందేశ్.

ముద్దు పెట్టగానే పురోమితుడితో పాటు అంతా కాస్త ఆశ్చర్యానికి గురైనా... వరుణ్ సందేశ్ ఎగ్జైట్మెంట్, ఉత్సాహం చూసి వేడుకలో నవ్వులు విరబూసాయి. సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ ఎంతో అందంగా మెరిసిపోయారు.

'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జోడీగా నటించిన వితికా షేరుతో వరుణ్ సందేశ్ కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొంత కాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారం విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు.

స్లైడ్ షోలో వరుణ్ సందేశ్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోస్...

వివాహం

వివాహం

ఆగస్టు 19వ తేదీ శుక్రవారం తెల్లవారుఝామున 3.14 గంటలకు సాంప్రదాయ బద్దంగా వివాహ వేడుక జరిగింది.

 వేడుక

వేడుక

బంధుమిత్రుల సమక్షంలో వరుణ్ సందేశ్, వితిక వివాహం గ్రాండ్ గా జరిగింది.

ముద్దు పెట్టేసాడు

ముద్దు పెట్టేసాడు

తన ప్రియురాలిని భార్యగా చేసుకున్న సంతోషంలో ఇలా తాళి కట్టగానే ముద్దుపెట్టేసాడు వరుణ్ సందేశ్.

ఆశ్చర్యం.. నవ్వులు

ఆశ్చర్యం.. నవ్వులు

ముద్దు పెట్టగానే పురోమితుడితో పాటు అంతా కాస్త ఆశ్చర్యానికి గురైనా... వరుణ్ సందేశ్ ఎగ్జైట్మెంట్, ఉత్సాహం చూసి వేడుకలో నవ్వులు విరబూసాయి.

వితిక

వితిక

తాను కోరుకున్న వాడే భర్త అవుతున్న వేళ వితిక సంతోషం...

ఎంగేజ్మెంట్ రోజు

ఎంగేజ్మెంట్ రోజు

వరుణ్ సందశ్, వితిక షేరు ఎంగేజ్మెంట్ సందర్భంగా తీసిన ఫోటో...

బ్యాచిలర్ పార్టీ

బ్యాచిలర్ పార్టీ

వివాహానికి ముందు వరుణ్ సందేశ్ తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ...

ఫ్రెండ్స్

ఫ్రెండ్స్

ఎంగేజ్మెంట్ సందర్భంగా స్నేహితులు, స్టార్స్ సందడి

నిశ్చితార్థం

నిశ్చితార్థం

నిశ్చితార్థం వేళ వరుణ్ సందేశ్, వితిక షేరు...

సూపర్బ్

సూపర్బ్

ఈ జంటను చూసిన వారంతా చూడ ముచ్చటగా ఉన్నారని, సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు.

ప్రేమలో..

ప్రేమలో..

కొంతకాలంగా వరుణ్ సందేశ్, వితిక షేరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

గ్రాండ్ సెర్మనీ

గ్రాండ్ సెర్మనీ

ఆ మధ్య ఎంగేజ్మెంట్ సెర్మనీకూడా చాలా గ్రాండ్ గా జరిగింది.

సరిజోడి

సరిజోడి

ఇద్దరూ పెళ్లికి ముందు ఫోటో షూట్లో ఇలా...

వెడ్డింగ్ కార్డ్

వెడ్డింగ్ కార్డ్

వరుణ్ సందేశ్, వితిక షేరు వెడ్డింగ్ కార్డ్

లవర్స్

లవర్స్

ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించారు, ఆ తర్వాత ప్రేమికులయ్యారు, ఇపుడు దంపతులయ్యారు.

 కంగ్రాట్స్

కంగ్రాట్స్

వన్ఇండియా ఫిల్మీబీట్ తరుపున వరుణ్ సందేశ్, వితిక షేరుకు శుభాకాంక్షలు.

యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

యమున ఆర్టికల్ కోసం క్లిక్ చేయండి

English summary
Varun Sandesh married actress Vithika in Hyderabad on Friday, Aug. 19. Happy Married Life Varun Sandesh and Vithika Sheru.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu