»   » సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ తప్పదంటోంది

సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ తప్పదంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ తప్పదేమో గానీ,మోడలింగ్‌లో అలాంటిదేమీ లేదంటోంది మిస్ యూనివర్స్‌ కి పోటీ పడుతున్న ఆంద్రప్రదేశ్ అమ్మాయి వాసుకి. తెలుగు న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ఆమె ఇలా స్పందించింది. అలాగే డిజైనర్లలో చాలామంది స్వలింగ సంపర్కులే నని తేల్చి చెప్పింది. సినిమాల విషయానికి వస్తే ఇక ఆమెకు సినీ పరిశ్రమలో చాలామంది పరిచయస్తులు ఉన్నారంటోంది. రానా, చరణ్, బన్నీ.. వీళ్లంతా సినిమాలు మొదలుపెట్టక ముందే తెలుసు. స్కూలుకు వెళ్లే వయసు నుంచి తెలుసు అంది. అలాగే చాలామంది బాలీవుడ్‌కు వెళ్తావా అని అడుగుతున్నారు. ఇప్పుడైతే బాలీవుడ్‌కు గానీ, టాలీవుడ్‌కు గానీ వెళ్లడానికి ప్రయత్నించడం లేదు. ఆఫర్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను. నా అంతట నేను మాత్రం వెళ్లను అంది.

English summary
'I don't have a Bollywood plan, but nevertheless, never say never. I'm a lawyer by profession and have done modelling and Bollywood has never been an option so far. But I don't know. I'll cross the bridge when I come to it,' Vasuki told in an interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu