twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మార్ఫింగ్ చేయలేదు..అది రియల్ న్యూడ్ ఫోటో : ఎఫ్‌హెచ్‌ఎం

    By Bojja Kumar
    |

    ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ డిసెంబర్ నెల కవర్ పేజీపై పాకిస్థాన్ మోడల్ వీణా మాలిక్ ఫోటో నూలు పోగులేకుండా దర్శనం ఇవ్వడం, తన ఫోటో మార్ఫింగ్ చేశారంటూ వీణా సరదు మ్యాగజైన్ పై రూ.10 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపడం తెలిసిందే. అయితే వీణా ప్రకటనపై ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ స్పందించింది. వీణా చేస్తున్న వ్యాఖ్యలు ఎలాంటి నిజం లేదని, ఆమె అంగీకారం ప్రకారమే న్యూడ్ ఫోటో తీశాం, అందుకు తగిన సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి అంటూ...ఎఫ్‌హెచ్‌ఎం చీఫ్ ఎడిటర్ కబీర్ శర్మ వివరణ ఇచ్చారు. బహుషా ఆ ఫోటోపై విమర్శలు వెల్లు వెత్తడం, కొందరి నుంచి ఒత్తిడి ఎదురవడం వల్ల వీణా అలాంటి ప్రకటన చేసి ఉండవచ్చు అన్నారు. వీణా మాలిక్ న్యూడ్ ఫోటోపై మేము ఎలాంటి ఫోటో షాప్ ట్రిక్స్ వాడకుండా, మార్ఫింగ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రచురించామని, ఆమె చాలా అందమైన శరీరాన్ని కలిగి ఉందని కితాబిచ్చారు.

    గతంలో కాజల్ అగర్వాల్ టాప్ లెస్ న్యూడ్ ఫోటో కూడా ఇదే ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ పై దర్శనం ఇవ్వడం, కాజల్ ఆ ఫోటో నాది కాదు...మార్ఫింగ్ అంటూ గగ్గోలు పెట్టడం, ఇదే తరహాలో తమ వద్ద వీడియో సాక్ష్యం ఉందని ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ వారు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీణా మాలిక్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ కావడం గమనార్హం.

    English summary
    The editor of FHM India, Kabeer Sharma, told AFP at the weekend that he was mystified by Malik's allegations."We have not photoshopped or faked the cover. This is what she looks like, she has an amazing body," Sharma said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X