»   »  వీణా మాలిక్: శృంగార రసం కాస్త ఎక్కువైనట్లుంది (ఫోటోలు)

వీణా మాలిక్: శృంగార రసం కాస్త ఎక్కువైనట్లుంది (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాకిస్థాన్ నటి వీణా మాలిక్ అందాల ఆరబోత విషయంలో ముందు నుండీ దూకుడుగా వెలుతున్న సంగతి తెలిసిందే. వీణా మాలిక్ నటించే సినిమా ఏదైనా సరే...ఆమె అందాల ఆరబోతకే పెద్ద పీట వేస్తూ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా తెలుగులో వీణా మాలిక్ నటించిన 'రెడ్ మిర్చి'  అనే సినిమా రాబోతోంది.

కన్నడలో వీణా మాలిక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సిల్క్' చిత్రాన్ని తెలుగులో 'రెడ్ మిర్చి' పేరుతో అనువాదం చేస్తున్నారు. ఇందులో తెలుగు నటి సన విలన్ పాత్రలో నటించింది. ఈ చిత్రానికి త్రిశూల్ దర్శకత్వం వహించారు. కనసుగార కరణ్ ఈచిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

సినిమాకు హైప్ తెచ్చేందుకు కొన్నిశాంపిల్స్ స్టిల్స్ విడుదల చేసారు. హాట్ అండ్ సెక్సీగా ఉన్న ఆ ఫోటోలు ఇపుడు శృంగార ప్రియులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీణా మాలిక్ ఇండియాలో లేక పోయినా....ఆమె నటించిన సినిమాలు ఒక్కటొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

తాజాగా విడుదలైన 'రెడ్ మిర్చి'  చిత్రంలోని వీణా మాలిక్ హాట్ స్టిల్స్, ఆమె నటించిన ఇతర సినిమాలకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

వీనా మాలిక్

వీనా మాలిక్


బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్స్ రంగంలోకి అడుగు‌పెట్టి బాలీవుడ్‍లో కెరీర్ మొదలు పెట్టిన వీణా మాలిక్ తనదైన మార్కు పోకడలతో ఆ తర్వాత కన్నడ, తెలుగు, ఇతర దక్షిణాది ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు దక్కించుకుంది.

హాందీలో...

హాందీలో...


హిందీలో వీణా మాలిక్ నటించిన ‘ముంబై 125 కి.మీ' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

తెలుగులో...

తెలుగులో...


తెలుగులో వీణా మాలిక్ నటించిన ‘నగ్న సత్యం' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

నగ్న సత్యం

నగ్న సత్యం


మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ స్త్రీ ఉదంతాన్ని కతాంశంగా తీసుకుని సంచలన పాకిస్థానీ హీరోయిన్ వీణా మాలిక్ ప్రధాన పాత్రలో అనురాధా ఫిలింస్ పతాకంపై కూరపాటి రామారావు దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ‘నగ్న సత్యం' .

రవిబాబు నటించారు

రవిబాబు నటించారు

నగ్న సత్యం సినిమాలో వీణా మాలిక్‌తో జతకట్టిన రవిబాబు ఓ రేంజిలో రెచ్చిపోయిన శృంగార సీన్లలో నటించడం గమనార్హం.

తెలుగు నటి సన

తెలుగు నటి సన


‘రెడ్ మిర్చి’ చిత్రంలో తెలుగు నటి సన విలన్ పాత్రలో నటించింది

వీణా మాలిక్

వీణా మాలిక్

ఇటీవల పెళ్లి చేసుకున్న వీణా మాలిక్‌ ప్రస్తుతం దుబాయ్‌లో తన భర్త అసద్ బషీర్ ఖాన్ కలిసి ఉంటోంది.

English summary
Veena Malik new movie Veerababu stills released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu