వెంకటేష్ బాక్సింగ్ కోచ్‌గా నటిస్తున్న గురు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ మహిళా బాక్సర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. వెంకటేష్ లుక్‌కు సంబంధించిన చిత్రాలను శనివారంనాడు విడుదల చేశారు.
Story first published: Wednesday, September 28, 2016, 15:12 [IST]