»   »  పాత హీరోలతో మల్టీ స్టారర్ చిత్రం?

పాత హీరోలతో మల్టీ స్టారర్ చిత్రం?

Posted By:
Subscribe to Filmibeat Telugu
మల్టీ స్టారర్ చిత్రాలు నిర్మించడానికి ముందుకు వస్తే మేం రెడీ అంటారు తాజా హీరోలు. అంటారే కానీ ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. వీరికి బుద్ధి చెప్పడానికా అన్నట్టు పాతతరం హీరోలు కృష్ణ, అందాల నటుడు శోభన్ బాబు కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా వెలుగులోకి రానప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ఆనాటి హీరోలు ఈనాటికి హీరోలకు ఆదర్శంగా నిలవడానికైనా ఈ సినిమా త్వరలో ప్రారంభం కావాలని కోరుకుందాం.

Read more about: multistarrer veteran actors
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X