Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డర్టీ పాలిటిక్స్: మల్లికా షెరావ్ హాట్ హాట్ (వీడియో)
హైదరాబాద్: మల్లికా షెరావత్ ప్రస్తుతం డర్టీ పాలిటిక్స్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' ఉదంతం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించబోతోంది. ఈ చిత్రానికి కెసి. బోకాడియా దర్శకత్వం వహిస్తున్నారు. రాజకీయ నాయకుడి పాత్రలో ఓంపురి నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఐటం సాంగ్ వీడియో విడుదలైంది. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో తన పాత్ర గురించి మల్లిక చెబుతూ...‘తన సెక్స్ అప్పీల్ ఉపయోగించి ఒక మహిళ జీవితంలో ఎలా ఎదిగింది అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నా పాత్ర పేరు అనోఖి దేవి. తను అనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా సిద్ధ పడే మహిళ పాత్ర అది' అని మల్లిక చెప్పుకొచ్చింది.

మల్లికా షెరావత్ ఉదంటే....ఆ సినిమాలో ఘాటైన శృంగార సన్నివేశాలు ఉంటాయని ఆశించి వెళతారు. అలాంటి సీన్ల విషయంలో అంతలా పాపుల్ అయింది మల్లికా. అందుకే ఆమెను చాలా మంది సెక్స్ బాంబ్ అని పిలుస్తుంటారు. అలాంటి మల్లికా షెరావత్ ‘డర్టీ పాలిటిక్స్' సినిమాలో శృంగార సన్నివేశాలు చేసేప్పుడు ఇబ్బంది పడిందట.
ఆమె ఇబ్బంది పడటానికి కారణం సీనియర్ నటుడు ఓంపురితో కలిసి ఆ సీన్లు చేయాల్సి రావడమే. ఈ విషయాన్ని మల్లికా షెరావత్ స్వయంగా వెల్లడించారు. ఓంపురిగారు నాకంటే పెద్ద వారు. ఆయనతో అలాంటి సీన్లు చేసేప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో ఆయన ఎంతో సపోర్టు ఇచ్చారు అని మల్లిక చెప్పుకొచ్చింది.
తన క్యారెక్టర్ గురించి మరింత లోతుగా చెబుతూ...‘ఆమె ఒక పేద కుటుంబం నుండి వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు ఆమెను మోహిస్తాడు. అదే అదునుగా ఆమె తన సెక్స్ అప్పీల్ ఉపయోగించి అతని వశం చేసుకుని తాను అనుకున్నది సాధించడానికి ఏం చేసింది' అనేది డర్టీ పాలిటిక్స్ సినిమా అని తెలిపారు.