వీడియోలు: శ్రీజ & కల్యాణ్ సంగీత్ డాన్స్..అదిరిపోయింది
హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం చాలా గ్రాండ్ గా జరుపుతోంది మెగా కుటుంబం. శ్రీజ కూడా చాలా ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొంది. ముఖ్యంగా సంగీత్ లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డాన్స్ హైలెట్ గా నిలిచింది. ఆ వీడియోని మీకు చూడాలని ఉందా... అయితే ఇక్కడ చూసేయండి మరి...
A video posted by indrakshi (@indpat) on
అలాగే... ఈ వివాహ సమయంలో మరో సరదా సంఘటన జరిగింది. శ్రీజ...పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వెళ్తూంటే గాలి సైతం తప్పుకుని దారి ఇస్తోంది. ఏంటి ఇది మరీ కవిత్వంలాగ ఉందా..అయితే ఇది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే.
A video posted by indrakshi (@indpat) on
స్టైలిష్ట్ ఇంద్రాక్షి పట్నాయిక్ స్పెషల్ గా డిజైన్ చేసిన స్టైల్స్, డిజైన్స్ ఈ పంక్షన్ కు నిండుతనం తెచ్చాయి. ఈ వేడుకలో శ్రీజ మెరిసిపోయిందంటే అది అతిశయోక్తి కాదు.
More from Filmibeat
Read in English: VIDEO: This Is How Srija & Kalyan Slayed The Dance Floor


Click it and Unblock the Notifications











