twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ హై ఫీవర్ తో బాధపడినా ..అడగొద్దు

    By Srikanya
    |

    హైదరాబాద్: జూ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' ఆడియో ఈ రోజు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ విజయ్ కె చక్రవర్తి తన ట్విట్టర్ ఖాత ద్వారా ఎన్టీఆర్ పట్టుదల గురించి తెలియచేసారు. అలాగే పాస్ ల గురించి కూడా అడగొద్దని అన్నారు.

    డియర్ ఫ్రెండ్స్, సంక్రాంతికి రిలిజ్ అవుతున్న ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ ను ఈ సినిమాలో కోత్తగా చూపించామని, దీని కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేసాం, మరోక ఆలోచన లేకుండా. ఎన్టీఆర్ నింజానికి హై ఫివర్ తో భాదపడుతున్నా సరే, సినిమాను ఆన్ టైంలో రిలీజ్ చేయ్యాలని ఈ సినిమాకు పట్టుదలతో పని చేసారు.

    Vijay k chakravarthi request about Nannaku premato

    దయచేసి ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా పాసెస్ అడంగడం మానండి, దానికి సంబందించిన వ్యక్తులు వేరే వున్నారు. మా పని ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ లో బిజిగా ఉంది, అందరికి ముందుగా న్యూయిర్ శుభాకాంక్షలు అభిమానులకు తెలియజేసిన ఫోస్ట్ ను ఇక్కడ చూడండి. ఈరోజు ఎన్టీఆర్ సినిమా ఆడియో రిలీజ్ డేట్ కు సంబంధించి ఆడియో వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

    English summary
    vijay k chakravarthi tweeted: Dear friends and Tarak fans, we the team of Nannaku Prematho... working day & night with the only intention of making it on Sankranthi (Pongal) & we have no time to think of anything.NTR is working with high fever just for you to make it on time. i request you all please stop asking for passes in FB & Twitter of the audio release function as we are more into the post production & the event has been managed by a different team under the productions instructions.Thanks in advance.See you in theatres on Jan 13th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X