»   » 'శక్తి' సినిమా గురించే వివి వినాయిక్ ఆ కామెంట్ చేసింది?

'శక్తి' సినిమా గురించే వివి వినాయిక్ ఆ కామెంట్ చేసింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివి వినాయక్ తన తాజా చిత్రం బద్రీనాధ్ ప్రమోషన్ లో భాగంగా టీవీ షోలకు తెగ అటెండవుతున్నాడు. అలాగే నిర్మాత,దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ టివీ ఛానెల్ లో నిర్వహిస్తున్న పోగ్రామ్ కి హాజరయ్యాడు. అందులో భాగంగా బద్రీనాధ్ చిత్రానికి ఎందుకు నెగిటివ్ టాక్ వచ్చిందని అడిగితే వెంటనే వినాయిక్ శక్తి సినిమాని గుర్తు చేసేలా..ఈ మధ్య రిలీజైన ఓ చిత్రం లో కంటెంట్ ..మా బద్రీనాధ్ చిత్రం కంటెంట్ సినిమాల్ గా ఉండటం ఆ సినిమా నిలబడకపోవటంతో మా చిత్రానికి పోలిక తెచ్చి ఆ టాక్ తెచ్చారని వాపోయాడు. అంతేగాక సినిమా ప్లాప్ అయితే మొదటి రోజు మాట్నీ కే జనం ఉండరని,అలాంటిది తమ సినిమాకు కంటిన్యూగా కలెక్షన్స్ అదిరకొడతున్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే అంతంత కలెక్షన్స్ వస్తూంటే సినిమా ప్లాప్ అని ఎలా అనగలగుతున్నారో అర్దం కావటంలేదని, మీరు సినిమా చూడలేదని వెంటనే చూడండి అన్నారు.

English summary
Allu Arjun-Tamanna starrer Badrinath released. Badrinath is a complete action film, starring Allu Arjun as an Indian samurai. He took some special training in Vietnam for this role in Badrinath.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu