»   » ప్రారంభరోజుల్లో సూపర్ స్టార్ ఇలా...(మీరు చూడని ఫొటోలు)

ప్రారంభరోజుల్లో సూపర్ స్టార్ ఇలా...(మీరు చూడని ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కొన్ని దశాబ్దాలుగా బాలీవుడుని బాద్షా లా ఏలుతున్న షారూఖ్ ఖాన్...ఓవర్ నైట్ లో ఒక్కసారిగా స్టార్ లాగ ఎదగలేదు. స్టెప్ బై స్టెప్ ఒక్కోమెట్టు ఎక్కుతూ...ఎక్కుతూ ఈ స్థాయికి చేరడనడంలో సందేహమే లేదు. టీవి తో మెదెలెట్టిన అతని జర్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ పొజీషన్ దాకా సాగింది. మరి ప్రారంభ రోజుల్లో షారూఖ్ ఎలా ఉండేవారు...మీకు కొన్ని అప్పటి వింటేజ్ ఫొటోలు అందిస్తాం..ఎంజాయ్ చేయండి.

దీవానా చిత్రంతో బాలీవుడ్ దండయాత్ర మొదలు పెట్టిన ఈ బాద్షా కెరీర్ లో చాలా ఎత్తు పల్లాలు ఉన్నాయి. మనకీ ఈ ఫొటోలు చూస్తూంటే అవి గుర్తుకు వస్తాయి. బాలీవుడ్ కు అసలు సంభంధం లేని ఈ హీరో ...యాష్ చోప్రా అనే ప్రముఖ దర్శకుడి క్రియేటివిటీ అనే రెక్కల క్రింద ఎదిగాడంటే నమ్మలేము.

ఇంతకీ ఈ ఎదుగుదలకు కారణం..కేవలం సినిమా పై తనకు గల గాఢమైన ప్రేమ వల్లేనని ఆయన చెప్తూంటారు. నిజానిక తను జీవితంలో చాలా కష్టాలకోర్చీ నిలబడ్డాడు. తను నిలబడటానికి చాలా మంది సహాయం చేసారు. అలాగే తర్వాత కెరీర్ లోనూ ఆయన చాలా మందికి సాయిం చేసారు. వాస్తవంగా తన జీవిత కష్ట నష్టాలపైనే తన సినిమాలు ఆధారపడ్డాయని చెప్తూంటాడు.

బాద్షా ...జీవితంలో వున్న కొన్నిఅరుదైన ఫొటోలు ..ఫన్నీ కామెంట్స్ తో

డిఫరెంట్ గా

డిఫరెంట్ గా

ఇందులో ప్రతి ఫ్రేమ్ లో ఒక్కోరకమైన స్లైల్ వుంది. అదే అతన్ని నెంబర్ వన్ ని చేసింది

యంగ్ షారుక్

యంగ్ షారుక్

ఈ ఫోటోలో షారుఖ్ చాలా యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలోనే మనిషా కోయిరాలా కూడా వుంది.

భాధతో

భాధతో

కరుణరసం అభియనంచటంలో షారూఖ్ ని మించిన వారు దిలీప్ కుమార్ తర్వాత మరెవ్వరూ లేరు.

ఇంట్రస్టింగ్

ఇంట్రస్టింగ్

తనకు చెపుతున్న విషయాన్ని చాలా శ్రద్దగా వింటున్నడు.. కాకపోతే ఎదో డౌట్ వుందనుకుంటా...అడగాలని ప్రయత్నిస్తున్నాడు.

నా అంత హైట్

నా అంత హైట్

నేనే హైట్ అనుకుంటాను..కాని ఈమె నాకన్నా హైట్ గా వుంది..అందుకె కొంచం రిస్క్ అయినా టెస్ట్ చేస్తున్నా ఎందుకుంత హైట్ వుందో అని.

నా హీరోలు

నా హీరోలు

వీరు నిజంగా నాకు హీరోలు..అందుకే వీరితో ఫోటో కోసం మరీ ఇలా నిలబడ్డాను.

సాటిలేని

సాటిలేని

లవ్ ఎక్సప్రెషన్ లో షారూఖ్ కి సాటి రాగలవారు ఉన్నారా

నాస్టైల్

నాస్టైల్

నా స్టైల్ నాకు ఆస్తి అందుకే దానిని ఎప్పుడు కాపాడుకోవాడానికి చూస్తుంటా.

డార్లింగ్

డార్లింగ్

నువ్వు ముద్దోస్తున్నావ్ అని ఇంతకంటే ఎలా చెప్పగలం

ఒక్కరితో అంటే

ఒక్కరితో అంటే

ప్రతీసారి ఒక్కరితో అంటే చాలా బోర్ .. అందుకే కొత్తగా ఇద్దరితో ట్రై చేస్తున్నా.

బ్లాక్ అండ్ వైట్

బ్లాక్ అండ్ వైట్

ఎప్పుడు రంగుల్లో కనపడి బోర్ కొట్టింది, అందుకే కొంచెం పాత పద్దతిలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో మీ ముందుకు.

నేనే

నేనే

ఈ ఫొటోని గుర్తు పట్టడం కొద్ది క్షణాలు కష్టమే...

ట్రేడ్ మార్క్

ట్రేడ్ మార్క్

షారూఖ్ ట్రేడ్ మార్క్ సీన్ ఇది..గుర్తు వచ్చిందా

ఫొటో షూట్

ఫొటో షూట్

ప్రారంభ రోజుల్లో ఫొటో షూట్ స్టిల్ ఇది..అప్పట్లో తప్పదుగా

వచ్చెసింది.

వచ్చెసింది.

నా లైఫ్ లోకి అమ్మయి వచ్చెసింది, లవ్ వు వచ్చెసింది. నాకింకేంకావాలన్నట్లు లేదూ

కొత్తగా

కొత్తగా

రోటీన్ డ్రస్ లతో బోర్ కొట్టి షూట్ ట్రై చేసా కొంచం కంఫర్ట్ గానే వుంది

దేవుడా

దేవుడా

నేను రమ్మనకుండానే ఈ అమ్మయి నా దగ్గరకు వచ్చెసింది, నేనిప్పుడెంచేయ్యాలి దేవుడా

అటు ఇటు కానీ..

అటు ఇటు కానీ..

ఎదురుగా వున్నావ్ కానీ అద్దానికి అటు వైవు, నిన్ను తాకలంటే ఎలా...నాకు ఎమి అర్థం కావడం లేదు.

ఎలా వున్నాను

ఎలా వున్నాను

ఇదిగో నా కొత్త స్టైయిల్...వెనకాల ఇంకా అదిరిపోయె సెట్టంగ్ ఇంకేంకావాలి మీరే చెప్పండి

కొండపై

కొండపై

కొండపై నిలబడటంమీకేం తెలుసు...నాకు తెలుసు, నేను కుడా వుండగలను, కావలంటే చూడండి.

ఆ ఎక్సప్రెషన్

ఆ ఎక్సప్రెషన్

దివ్యభారతి ప్రక్కన నేను...ఈ ఎక్సప్రెషన్ ఏ సినిమాలో గుర్తుందా..

వద్దూ

వద్దూ

నేనేదో ముద్దు పెట్టాలనుకున్నాను, మీరు చూడటంతో నాకు సిగ్గేస్తోంది. ప్లీజ్ మీరు కొద్దిగా అటు చూడరూ..

అప్పట్లో

అప్పట్లో

ఆ రోజుల్లో అన్నీ ఇలా పూల మధ్య సాగే సాంగ్సే ఉండేవి..ఇప్పుడెక్కడ

కాలుస్తానండోయ్

కాలుస్తానండోయ్

ఫోగా తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు కానీ ఎం చేస్తాను ఇందులో వుండే కిక్కే వేరబ్బా

మరీ కొత్తలో

మరీ కొత్తలో

నా కెకరీర్ ప్రారంభంలో సినిమా ఇది... ఎలా ఉన్నానో చూడండి.

ఒక్కోసారి అంతే

ఒక్కోసారి అంతే

డైరక్టర్స్ నచ్చిన డ్రస్ లు వేస్తూండాలి అప్పడప్పుడూ... నేను తలపాగా కడితే ఇలాగే వుంటుంది...అదిరిందా

పుట్టినరోజు

పుట్టినరోజు

పుట్టిన రోజంటై ఎవరికైనా సరే...ఓ కేక్ , కిక్ వచ్చేస్తుంది, అదీ సినిమా సెట్లో అయితే మరీను

చూసారుగా

చూసారుగా

ఇది నా పూర్తిగా వున్న, మీరు ఇప్పటి వరకు చూడని నా పర్సనల్ ఫోటోస్..దీనిపై మీరు ఓ కామెంట్ రాయండి

English summary
We bring to you some vintage pictures of Shahrukh Khan which we bet you have not seen before.....you can thank us later!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu