»   » కిల్లింగ్ కోసం ఎదురుచూస్తున్నా : పూరి జగన్నాధ్

కిల్లింగ్ కోసం ఎదురుచూస్తున్నా : పూరి జగన్నాధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం జనవరి 1న విడుదల కానున్న సినిమా కిల్లింగ్‌ వీరప్పన్‌. ఈ సినిమాకి డైరక్టర్ రామ్ గోపోల్ వర్మ. రియలిస్టిక్ గా తీసిన ఈ సినిమా స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శివరాజ్‌కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, యజ్ఞాశెట్టి, సంచారి విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈసినిమా విడుదల కోసం పూరి జగన్నద్ ఎంతో ఆ సక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. దానికి సంబందించిన పోస్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు..

ఈ చిత్రంలో నటులు శివరాజ్‌కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, యజ్ఞశెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 'కిల్లింగ్‌ వీరప్పన్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Waiting for killing Veerappan

గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతుూ మరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న ఈ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కన్నడ,హిందీ, తెలుగులో ఈ చిత్రం రూపొందుతోంది.

వీరప్పన్‌ కథాంశంతో ‘కిల్లింగ్‌ వీరప్పన్‌' అనే టైటిల్ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. అలాగే ఇప్పుడు ఆయన ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదలకానుంది.

కన్నడ హీరో శివరాజ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు.

English summary
puri on tweeted: I am "waiting for killing veerappan" said
Please Wait while comments are loading...