»   » సందీప్ కిషన్ కొత్త చిత్రంలో నటించాలని ఉందా?

సందీప్ కిషన్ కొత్త చిత్రంలో నటించాలని ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ,మళయాళ భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'నేరం' చిత్రాన్ని తెలుగులో నటుడు సందీప్‌ కిషన్‌ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించటానికి కొత్త వారి కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. అందు నిమిత్తం ఇచ్చిన పోస్టర్ ని మీరు ఇక్కడ చూడండి.

Neram Telugu remake :)

Posted by Sundeep Kishan on 2 December 2015

అసాధ్యుడు, మిస్టర్‌ నూకయ్య తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్‌ కన్నెగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నటుడు సందీప్‌ తెలిపారు.

Want to act in Sundeep Kishan new movie

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో "123"టైటిల్ తో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిక్సెల్ ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల సుంకర సమర్పిస్తున్నారు.

English summary
Pixel Dreams that is producing a movie with Sundeep Kishan as lead hero has announced casting call.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu