»   » సెక్స్ కంటెంటుతో నింపేసారు: హీరోయిన్ వాదన మరోలా.. (వీడియో)

సెక్స్ కంటెంటుతో నింపేసారు: హీరోయిన్ వాదన మరోలా.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో సెక్స్ కంటెంట్ ఉన్న సినిమాల జోరు ఎక్కువైంది. సెక్స్, రొమాన్స్ ను ప్రధానం ఫోకస్ చేస్తూ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ రాబట్టడమే లక్ష్యంగా కొన్ని సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలాంటిదే తాజాగా మరో సినిమా రాబోతోంది.

విశాల్ పాండ్యా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పేరు 'వాజా తుమ్ హో'. ఎరోటిక్ ..థ్రిల్ల‌ర్ ..రొమాంటిక్ జేనర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో స‌నాఖాన్‌, ష‌ర్మాన్ జోషి, గుర్‌మీట్ చౌద‌రి, ర‌జ‌నీష్ దుగ్గ‌ల్‌ న‌టిస్తున్నారు. ర‌జ‌నీష్ దుగ్గ‌ల్ ఈ చిత్రంలో లీడ్‌రోల్ పోషిస్తున్నాడు.

ఆల్రెడీ ఇప్పటికే విడుదలైన థియేట్రిక‌ల్ ట్రైయిల‌ర్లోని సెక్స్ కంటెంట్ చూసి అంతా నోరెళ్ల బెట్టారు. ఇపుడు యూత్ ను టెమ్ట్ చేస్తూ తెరకెక్కించిన 'దిల్ మే ఛుపా లూంగా' అనే సాంగ్ యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేసారు.

హీరోయిన్ వాదన మరోలా

హీరోయిన్ వాదన మరోలా

అయితే సినిమాలో సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉందని విమర్శలు రావడంపై హీరోయిన్ సనా ఖాన్ మండి పడుతోంది. ఇవన్నీ ఈ రోజుల్లో కామన్.... దీనిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ ఆ సీన్లను సమర్థిస్తోంది.

రొమాంటిక్ సీన్లు అలానే ఉంటాయంటున్న హీరోయిన్

రొమాంటిక్ సీన్లు అలానే ఉంటాయంటున్న హీరోయిన్

హీరో హీరోయిన్లు మధ్య ఇంటిమేట్ సీన్లు ఇప్పుడు అన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ వస్తున్నాయి. ముద్దు సన్నివేశాలు కూడా అందులో భాగమే. మన సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఉండాలని అంతా కోరుకుంటున్నారు. హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే వీటి మోతాదు తక్కువే అని సనా ఖాన్ తెలిపారు.

చెడుగా చూడొద్దు

చెడుగా చూడొద్దు

తాము ఎంచుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే మేము చూస్తాం, సీన్ చేసేప్పుడు మాలో ఎలాంటి చెడు ఉద్దేశ్యం ఉద్దేశ్యం ఉండదు.. చూసే వారు కూడా ఆ సీన్లను తప్పుడు కోణంలో చూడొద్దు అంటూ సనా ఖాన్ లెక్చర్లిస్తోంది.

బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించండి

బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించండి

ఇప్పటి జనరేషన్ కు తగిన విధంగా బ్రాడ్ మైండెడ్ తో సినిమాలను చూస్తే ఎలాంటి సమస్య ఉండదు. ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టి తప్పుడు కోణంలో చూస్తే తప్పే కనిపిస్తుంది అంటూ సనా ఖాన్ తనదైన వాదన వినిపిస్తోంది.

రిలీజ్ ఎప్పుడు?

రిలీజ్ ఎప్పుడు?

ఈ సినిమాను డిసెంబర్ 2న గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. సినిమాకు భారీగా ఓపెనింగ్స్ రాబట్టడంలో భాగంగా సెక్స్ కంటెంట్ బాగా దట్టించి ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. మరి బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు ఏమేరకు రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

వాజా తుమ్ హో

తాజా విడుదలైన దిల్ మే చుపాలూంగా వీడియో సాంగ్

English summary
Presenting brand new Bollywood track "Dil Mein Chhupa Loonga " from movie Wajah Tum Ho directed by Vishal Pandya and produced by T-Series Films starring Sana Khan, Sharman Joshi, Gurmeet Choudhary and Rajniesh Duggall in the lead roles. Film Releasing 2nd December 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu