చిరు 150వ సినిమాకు అంతసీన్ ఉందా? బాక్సాఫీసు వద్ద మెగాస్టార్ దమ్మెంత?
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఎంత వసూలు చేస్తుంది, ఈ సినిమా రైట్స్ కు భారీ క్రేజ్ ఏర్పడటంతో సినిమాకు బాక్సాఫీసు రికార్డులను తిరగరాసే సీన్ ఉందా? బాక్సాఫీసు వద్ద మెగాస్టార్ దమ్ము ఎంత? అనే అంశాలు హాట్ టాపిక్ అయ్యాయి.
chiranjeevi khaidi no150 tollywood vv vinayak ram charan చిరంజీవి ఖైదీ నెం 150 టాలీవుడ్ వివి వినాయక్ రామ్ చరణ్


Click it and Unblock the Notifications