»   » ఈ సెల్ఫీ లు సూపరెహే: హీరోయిన్స్ ఇలా రెచ్చిపోయారేంటి?

ఈ సెల్ఫీ లు సూపరెహే: హీరోయిన్స్ ఇలా రెచ్చిపోయారేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు ఇండస్ట్రీ అని ఏముంది ఎక్కడైనా నలుగురు హీరోయిన్స్ కలిస్తే ఏం చేస్తారు.. కబుర్లు చెప్పుకుంటారు...గాసిప్స్ మాట్లాడుకుంటారు..ఇలా అనుకుంటూంటాం. అయితే మన తెలుగు హీరోయిన్స్ మాత్రం అందుకు అతీతం అంటున్నారు. మన హీరోయిన్స్ వివిధ సందర్బాల్లో తీసుకున్న సెల్ఫీలు చూస్తే మీరూ ఈ మాటలు ఒప్పుకుంటారు.

ఇక్కడ చాలా ప్రొఫిషనల్ గా, సరదాగా మనవాళ్లు బిహేవ్ చేస్తూంటారు. దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నవీరంతా కలిస్తే సరదాగా కాస్సేపు గడుపుతారు. స్నేహంగా మాట్లాడుకుంటారు. గుర్తుగా సెల్పీలు తీసుకుంటారు. అల్లరి చేస్తారు. ఆనందిస్తారు. రిలాక్స్ అవుతారు.

అయితే ఈ అల్లరిలో సెల్ఫీలు మాత్రం ఓ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. సెల్ఫీ తీసుకోకుండా మాత్రం ఊరుకోవటం లేదు. సెల్ఫీ తీసుకోవటం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో దాన్ని పెట్టడం ఇది చాలా చాలా కామన్ థింగ్ అయ్యిపోయింది. అందుకే సోషల్ మీడియా మొత్తం సెలబ్రెటీల సెల్పీలతో నిండిపోతోంది.

సెల్ఫీలు ఓ ఆనందం , ఓ జ్ఞాపకం, ఫ్రొఫెషనల్ గా ఎన్ని విభేదాలు ఉన్నా మనమంతా ఒకటే అనే భావన కలిగిస్తూంటాయి. బయిసా ఇది సెల్ఫీల సమాజం కావటం వల్ల ఈ మార్పు అనివార్యం అని ఈ మధ్యనే ఓ హాలీవుడ్ స్టార్ కామెంట్ చేసినట్లు సెల్పీలు సెలబ్రెటీల జీవితంలో ఓ భాగం అయ్యాయి. అనివార్యం అయ్యాయి. వారి ఆనందభావోద్వేగాలకు వేదిక అయ్యాయి. అభిమానలకు అప్ డేట్స్ అయ్యాయి.


స్టార్ హీరోయిన్స్...సెల్ఫీలు...

సూపర్ సెల్ఫీలు

సూపర్ సెల్ఫీలు

మన హీరోయిన్స్ అంతా సెల్ఫీలు దిగటంలో ఎక్సపెక్ట్ లే. ఈ విషయాన్ని మిగతా స్లైడ్ షోలో వచ్చే సెల్పీలు మీకు ఖచ్చితంగా తెలియచేస్తాయి.

చెన్నై బ్యాచ్

చెన్నై బ్యాచ్

త్రిష, సమంత వారి ప్రెండ్స్ తో కలిసి సెల్ఫీ

ప్రక్కనున్నది ఎవరో

ప్రక్కనున్నది ఎవరో

అనుష్క ప్రక్కనున్నది ఎవరో గుర్తు పట్టారా

కళ్లజోడు పెట్టి

కళ్లజోడు పెట్టి

శ్రియ, కాజల్ వీళ్లద్దరూ కళ్లజోడు పెట్టి మరీ...

ఇద్దరూ ఇద్దరే

ఇద్దరూ ఇద్దరే

తెలుగు లో అతి తక్కువ సెటిలైన రాశిఖన్నా, రకుల్ ప్రీతి సింగ్

క్లోజ్ ఫ్రెండ్స్

క్లోజ్ ఫ్రెండ్స్

నయనతార, త్రిష ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్, వీరిద్దరూ కలిసి

శ్రియ

శ్రియ


రెస్టారెంట్ దగ్గర త్రిష తన ఫ్రెండ్ తో కలిసి..

ఐపీఎల్

ఐపీఎల్


రెజీనా, ప్రణీత ..ప్రక్కున ఎవరబ్బా...

ముగ్గురూ..

ముగ్గురూ..

రాశిఖన్నా, రెజీనా, రకుల్ ప్రీతి సింగ్ ..ముగ్గరు హీరోయిన్స్ కలిసి..

రకుల్, రెజీనా

రకుల్, రెజీనా

వీళ్లిద్దరూ రకుల్, రెజీనా కలిసి ఓ పార్టీలో ...సరదాగా

సింగర్ తో

సింగర్ తో

సింగర్ సునీత, తమన్నా, ప్రణీత కలిసి ఇలా...

మీరూ ఇలాగే

మీరూ ఇలాగే

అవునూ వీళ్లిద్దరూ ఎవరబ్బా అని ఇదే ఫోజులో కూర్చుని ఆలోచిస్తే తడుతుంది

ఎవరికి

ఎవరికి

ఎవరిని చూసి వీళ్లిద్దరూ ఇలా ముద్దు ఇస్తున్నట్లు ఫోజ్ పెట్టారు

తమన్నా, కాజల్

తమన్నా, కాజల్

స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ కలిసి సెల్ఫీ

అదరకొడుతుున్నారు..

అదరకొడుతుున్నారు..

ఈ సెల్ఫీ అదిరిపోయింది కదూ... కలర్స్ స్వా తి తో కలిసి భలే స్టిల్స్ ఇచ్చారు.

తమన్నాతో

తమన్నాతో

తమన్నా, శృతి హాసన్ తో కలిసి ఇలా సెల్ఫీ దిగారు

కాజల్ తో ఎవరో

కాజల్ తో ఎవరో

కాజల్ ప్రక్కనున్న ఇద్దరూ ఎవరో గుర్తు పట్టండి

తాప్సీ, మంచు లక్ష్మి

తాప్సీ, మంచు లక్ష్మి

వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని మనకు తెలిసిందే.

రకుల్, శృతి

రకుల్, శృతి

ఎక్కడ తీసుకున్నారు..ఈ సెల్ఫీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే గుర్తు పట్టగలరా

కాజల్,సమంత

కాజల్,సమంత

స్టార్ హీరోయిన్స్ కాజల్, సమంత కలిసి ఇలా..

ప్రకాష్ రాజ్ తో కలిసి

ప్రకాష్ రాజ్ తో కలిసి

ప్రకాష్ రాజ్ తో కలిసి హీరోయన్స్ అంతా....ఇలా

సమంతతో

సమంతతో

సమంత తో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా..రాధికా శరత్ కుమార్

అనుష్క

అనుష్క

అనుష్కతో సెల్ఫీ దిగింది ఎవరో మరి..కానీ కలర్ ఫుల్ గా ఉందీ సెల్ఫీ

హన్సిక

హన్సిక

హన్సిక తో కోన నీరజ ఇలా సెల్ఫీ...

అనుష్క, తమన్నా తో కలిసి

అనుష్క, తమన్నా తో కలిసి

హీరోయిన్స్ ఇద్దరితో కలిసి మధ్యలో ఉన్నదెవరు

అనుష్కతో

అనుష్కతో

అనుష్కతో అటు, ఇటూ ఉన్న ప్రెండ్స్ ఎవరంటారు

అనుష్క

అనుష్క

అనుష్కతో ఉన్న ఈ హీరోయిన్ తమన్నా గుర్తుపట్టగలిగారా

సెల్యూట్ చేస్తూ

సెల్యూట్ చేస్తూ

ఇంకెవరు తమన్నా, కాజల్ కలిసి ఇలా ఎవరికి సెల్యూట్ చేస్తున్నారు

చెన్నై బ్యూటితో

చెన్నై బ్యూటితో

చెన్నై బ్యూటి త్రిషతో ముంబై బ్యూటీ హన్సిక...

విత్ రవితేజ

విత్ రవితేజ

రవితేజతో కలిసి సెల్ఫీ తీసుుకున్న ఈ స్టార్స్ ఎవరూ..

తమన్నాతో

తమన్నాతో

శృతి హాసన్ తో కలిసి తమన్నా ... ఏం సినిమా పంక్షన్ లోనే

శృతి తో ఎవరూ

శృతి తో ఎవరూ

శృతి హాసన్ తో ఎవరు ఈ సెల్ఫీలో ఉన్నదంటారు

కాజల్ ప్రక్కన

కాజల్ ప్రక్కన

కాజల్ ప్రక్కన వంగుని చూస్తున్నది ఎవరో మరి

మంచు లక్ష్మి సెల్పీలో

మంచు లక్ష్మి సెల్పీలో

మంచు లక్ష్మి తీసిన ఈ సెల్ఫీలో ఆమె స్నేహితులు ..

హన్సిక, త్రిష

హన్సిక, త్రిష

ఆర్య, హన్సిక, త్రిష, ఇంకా మరో ఇద్దరూ..

ఖుష్బూతో

ఖుష్బూతో

ఖుష్బూతో కలిసి తాప్సీ ఇలా నాలుకబయిటపెట్టి మరీ...

ధనుష్ తో

ధనుష్ తో

ధనుష్ తో అమలా పాల్..ఇంకో హీరోయిన్...

రామ్

రామ్

హీరో రామ్ తో సోనాలి చౌహాన్, రకుల్ ప్రీతి సింగ్ కలిసి ..

రానా ప్రక్కన

రానా ప్రక్కన

ఓ పార్టీలో రానా ప్రక్కన శ్రేయ, తమన్నా ఇంకో ఇద్దరు

దేవి,రానా

దేవి,రానా

దేవిశ్రీప్రసాద్, రానా ప్రక్కన శ్రియ, హన్సిక, ప్రణీత

English summary
Though it is almost a task to find this generation's star heroes hanging out quite often, you would see a close bonding between the Tollywood divas. Check out the slides below to have a look at the actresses, who bonded over a selfie at several events.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu