»   » శృంగార సీన్లు: వాళ్ల అమ్మే ఎంకరేజ్ చేసిందట!

శృంగార సీన్లు: వాళ్ల అమ్మే ఎంకరేజ్ చేసిందట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: శృంగార సీన్ల మోతాదు కాస్త ఘాటుగానే దట్టించి వడ్డిస్తున్న ‘హేట్ స్టోరీ' సిరీస్ సినిమాలకు వెళ్లడానికి ఫ్యామిలీ ప్రేక్షకులు జంకుతున్నారు. అందుకు కారణం ముద్దు సీన్లు, పడక గది సీన్లు ఓ రేంజిలో ఉండటమే. తాజా విడుదలకు సిద్ధమైన ‘హేట్ స్టోరీ-3'లో కూడా మసాలా సీన్లు బాగానే ఉన్నాయి.

అయితే ఈ సినిమాలో నటిస్తున్న జరీన్ ఖాన్ మాత్రం ఈ సినిమా అందరూ చూడొచ్చు అంటున్నారు. తాను ఈ సినిమా ఒప్పుకోవడానికి కాస్త వెనకాడాను. ఇందులో శృంగార సీన్లు ఎక్కువగా ఉండటమే కారణం. వెంటనే మా అమ్మ సలహా తీసుకున్నాను. ఇదంతా సినిమా ప్రొఫెషన్లో భాగమే. ఇపుడు అన్ని సినిమాల్లో ఇలాంటివి ఉంటున్నాయి. ఇలాంటి సీన్లు చేసినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు అని చెప్పి మా అమ్మే నన్ను కన్విన్స్ చేసింది అని జరీన్ ఖాన్ తెలిపింది. హేట్ స్టోరీ-3 డిసెంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన జరీన్ ఖాన్ హీరోయిన్. కత్రినా పోలికలతో ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాలో శృంగార రసాన్ని ఓ రేంజిలో పండించింది. ఇంకా కరణ్ సింగ్ గ్రోవర్, డైసీ షా, శర్మాన్ జోషీ నటిస్తున్నారు. గతంలో హేట్ స్టోరీ 2 చిత్రంతో భారీ లాభాలు గడించిన భూషణ్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జరీన్ ఖాన్

జరీన్ ఖాన్


హేట్ స్టోరీ 3 మూవీలో జరీన్ ఖాన్ గత సినిమాల కంటే బోల్డ్ గా కనిపించబోతోంది.

బోల్డ్ రోల్స్

బోల్డ్ రోల్స్


జరీన్ ఖాన్ తొలి సారిగా ఇలాంటి సీన్లు చేసినా...శృంగార రసం బాగా పండించింది.

ఒప్పుకోవడానికి వెనకాడింది

ఒప్పుకోవడానికి వెనకాడింది


ఈ సినిమా ఒప్పుకోవడానికి కాస్త వెనకాడాను. ఇందులో శృంగార సీన్లు ఎక్కువగా ఉండటమే కారణం. వెంటనే మా అమ్మ సలహా తీసుకున్నాను. అని తెలిపింది.

అమ్మ సలహా

అమ్మ సలహా


ఇదంతా సినిమా ప్రొఫెషన్లో భాగమే. ఇపుడు అన్ని సినిమాల్లో ఇలాంటివి ఉంటున్నాయి. ఇలాంటి సీన్లు చేసినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు అని చెప్పి మా అమ్మే నన్ను కన్విన్స్ చేసింది అని జరీన్ ఖాన్ తెలిపింది.

శృంగార సన్నివేశాలు

శృంగార సన్నివేశాలు


హేట్ స్టోరీ 3 మూవీలో జరీన్ ఖాన్, కరణ్ సింగ్ గ్రోవర్ మధ్య హాట్ హాట్ బెడ్రూం సీన్లు ఉన్నాయి.

డైసీ-కరణ్

డైసీ-కరణ్


ఈ చిత్రంలో మరో హీరోయిన్ డైసీ షా కూడా నటిస్తోంది.

కంఫర్టబులే

కంఫర్టబులే


బోల్డ్ సీన్లలో నటించే సమయంలో దర్శకుడు విశాల్ కంఫర్టబుల్ వాతావరణం కల్పించడంతో సీన్లు బాగా వచ్చాయని అంటోంది జరీన్.

సూపర్ హాట్ లుక్

సూపర్ హాట్ లుక్


జరీన్ ఖాన్ ఈ సినిమా తర్వాత సూపర్ హాట్ ఇమేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

హేట్ స్టోరీ 3

హేట్ స్టోరీ 3


జరీన్ ఖాన్ గతంలో కంటే ఇపుడు మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది.

ప్రమోషన్స్

ప్రమోషన్స్


సినిమా ప్రమోషన్లలో భాగంగా జరీన్ ఖాన్ ఇలా...

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్


హేట్ స్టోరీ-3 డిసెంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Zarine Khan, has set the screen on fire by her skimpy outfits, and is seen romancing Karan Singh Grover, for her upcoming film Hate Story 3. Her co-star Daisy Shah, had recently said, that Salman Khan told her to do Hate Story 3, and now Zarine Khan says, her mother encouraged her to do the bold scenes in the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu