»   » రోడ్డున పడ్డ హీరోయిన్: ఆమె ఎవరో తెలీదంటున్న హీరో, డైరెక్టర్!

రోడ్డున పడ్డ హీరోయిన్: ఆమె ఎవరో తెలీదంటున్న హీరో, డైరెక్టర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: ఇటీవల బాలీవుడ్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ అయింది. అలీసా ఖాన్ అనే మోడల్, నటిని ఇంట్లో వాళ్లు గెంటివేయడంతో రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఎలాంటి ఆశ్రయం లేక ఢిల్లీ వీధుల్లో జీవిస్తున్న ఆమె గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చే సాగింది.

  తనను కలిసి మీడియాతో ఆమె చెప్పిన విషయాలు విని అంతా షాకయ్యారు. బాయ్ ఫ్రెండుతో గడిపిన వీడియో ఆన్ లైన్ లో లీక్ కావడంతో ఇంట్లో నుండి తనను తల్లి, సోదరుడు గెంటి వేసారని ఆమె చెప్పుకొచ్చారు. ఇమ్రాన్ హష్మి, విక్రమ్ భట్ సినిమాల Aainaలో తాను నటించానని, అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని అలీసా తెలిపిన సంగతి తెలిసిందే.

  అయితే ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ అవ్వడం, తమ పేర్లు అలీసా చెప్పడంతో ఇమ్రాన్ హష్మి, విక్రమ్ భట్ షాకయ్యారు. ఆమె ఎవరో తమకు తెలియదని, ఆమె చెప్పుకుంటున్నట్లు తమ సినిమాలో ఆమె నటించలేదని తేల్చి చెప్పారు.

  అసలు ఆ పేరుతో తాను సినిమానే చేయలేదని, ఆమె ఎవరో తనకు తెలియదని విక్రమ్ భట్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో టోరంటోలో హాలీడేలో ఉన్న ఇమ్రాన్ హష్మి స్పందిస్తూ ఇదంతా రబ్బిష్..ఆమె ఎవరో, ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు. ఇంతకు ముందు ఎప్పుడూ ఆమె గురించి వినలేదు అని ఇమ్రాన్ హష్మి తెలిపారు.

  అలీషా చివరగా బాలీవుడ్ మూవీ 'మై హస్బెండ్స్ వైఫ్' అనే చిత్రంలో నటించింది. బాయ్ ఫ్రెండుతో గడిపిన న్యూడ్ ఎంఎంఎస్ క్లిప్ లీక్ కావడంతో పరువు పోయిందని భావించిన కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లో నుండి గెంటేసారు.

  అలీసా మీడియాతో చెప్పిన మరిన్ని షాకింగ్ విషయాలు స్లైడ్ షోలో...

  డబ్బిస్తాం.. రాత్రికి వస్తావా? అంటూ..

  డబ్బిస్తాం.. రాత్రికి వస్తావా? అంటూ..

  ప్రస్తుతం అలీసా ఢిల్లీలోని వీధుల్లో జీవనం సాగిస్తోంది. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా తన పట్ల కొందరు అసభ్యంగా, చీప్ గా ప్రవర్తిస్తున్నారు. డబ్బులు ఇస్తాం రాత్రికి వస్తావా అంటూ అడుగుతున్నారు అంటూ అలీసా ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది.

  బాయ్ ఫ్రెండ్

  బాయ్ ఫ్రెండ్

  తన ఈ పరిస్థితిక కారణమైన బాయ్ ఫ్రెండ్ గురించి అడగ్గా....అలీసా స్పందిస్తూ..‘అతని పేరు సమీర్. పూర్తి పేరు ఏమిటీ నాకు తెలియదు. ఆయన నా బాయ్ ఫ్రెండ్ మాత్రమే...హస్బెండ్ కాదు' అని తెలిపారు.

  ఇమ్రాన్ హస్మి హెల్ప్ తీసుకోనంది

  ఇమ్రాన్ హస్మి హెల్ప్ తీసుకోనంది

  మీ సహ నటుడు ఇమ్రాన్ హష్మి నుండి ఫైనాన్షియల్ హెల్ప్ మీరు ఎందుకు తీసుకోకూడదు అని అడ్డగా....‘ఒక సెలబ్రిటీగా నాకు కొన్ని విలువలు ఉన్నాయి. నేను ఒక స్టార్. ఎవరినీ డబ్బులు తీసుకోను, ఎవరి వద్ద బిచ్చం అడగను, నేను పోరాటం చేయగలను, పోరాటం చేస్తాను' అని తెలిపారు.

  అమ్మేసిందట

  అమ్మేసిందట

  ఇంటి నుండి గెంటేసిన తర్వాత మీ ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారు? అని అడ్డగా....‘నా నగలు అమ్మేసాను, గోల్డ్ చైన్, రింగ్ కూడా. ఫోన్ కూడా అమ్మేసాను. ఆ డబ్బుతోనే రోజులు గడుపుతున్నాను. కొందరు నా పరిస్థితి దారుణంగా ఉందని తెలుసుకుని డబ్బులు ఇస్తాం రాత్రికి వస్తావా అంటూ అడుగుతున్నారు.' అని అలీసా చెప్పుకొచ్చింది.

  English summary
  A model cum actress named Alisa, made news recently as she was found living on the streets of Delhi fending for herself, as she was thrown out from her house by her brother and mother. Alisa, had also mentioned Emraan Hashmi and Vikram Bhatt's name saying she was shooting for a movie with them named Aaina, and it was shelved in the middle. However, now the catch in the situation is that both Emraan Hashmi and Vikram Bhatt have said that they have no clue who this girl is, and have confirmed that they have not been a part of the movie that she has mentioned.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more