»   » మెగాస్టార్ హిట్ ఫార్ములాతో వస్తోన్న జూ ఎన్టీఆర్...!

మెగాస్టార్ హిట్ ఫార్ములాతో వస్తోన్న జూ ఎన్టీఆర్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ హాట్ గా వినిపిస్తోన్న న్యూస్ ఇది. దిల్ రాజు బేనర్ లో 'మున్నా" వంశీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తోన్న తాజా చిత్రం 'బృందావనం" గతంలో మెగాస్టార్ మెగా హిట్ కొట్టిన ఓ సినిమా ఫార్ములాతో రూపొందుతోందట. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే.. చిరంజీవి చేసిన 'బావగారూ బాగున్నారా" సినిమా స్నేల్ లోనే 'బృందావనం" సబ్జెక్ట్ రన్ అవుతుందనీ, రెండు ఊళ్ళ మధ్య తగాదాలూ, అక్క చెల్లెళ్ళ నడుమ హీరో నలిగిపోవడాలు వంటి పలు అంశాలు చిరు చిత్రాన్ని తలపిస్తాయనీ అంటున్నారు సినీజనం. అయినా దాంట్లో తప్పేముందిలెండి.. 'నరసింహనాయుడు" రూట్ లోనే 'ఇంద్ర" ప్రయాణించలేదా, హిట్టు కొట్టలేదా..!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu