»   » గాంధీగిరి ఫాలో అయ్యి ఆమెకు ప్యాంటీలు పంపారు

గాంధీగిరి ఫాలో అయ్యి ఆమెకు ప్యాంటీలు పంపారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లోపల ప్యాంటీ వేసుకోకుండానే మిడ్డీతో ఓ ఛారిటి ఈవెంట్ ఫంక్షన్ కు హాజరై, కాలు మీద కాలు వేసుకు కూర్చుని, తాను లోపల ఫ్యాంటీ వేసుకోలేదనే విషయాన్ని ప్రపంచానికి తెలిపేలా యానాగుప్తా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన పబ్లిసిటీకి పనికొస్తుంది అనుకుంటే జనం గాందీగిరినీ ఫాలో అయ్యి బుద్ది చెప్పాలనుకున్నారు. దాంతో న్యూ ఇయర్,క్రిస్టమస్ సందర్భంగా ఆమెకు ప్యాంటీలను కుప్పలు తెప్పలుగా గిప్ట్ అన్నట్లుగా పంపించారు. విషయం అర్ధం చేసుకున్న యానా గుప్త సూప్ లో పడ్డట్లయింది. ఆ రోజు అక్కడ అలాంటి సీన్ ఏమి జరగలేదని, అదంతా కేవలం మీడియా సృష్టి అనీ, అవి మార్ఫింగ్ బొమ్మలేనని, అవి క్రియోట్ చేసినవారు తప్పనిసరిగా జైలుకు పంపితీరుతానని హెచ్చరించింది. మరో ప్రక్క ఆమె ఈ విషయమై ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టు నుంచి నోటీసు అందుకోవాల్సి వచ్చింది. రిజ్వాన్ అహ్మద్ అనే స్వచ్చంద సేవకుడు ఈ విషయాన్ని వదలిపెట్టనంటున్నాడు. దాంతో ఇలా మార్ఫింగ్ మంత్రం ప్రారంభించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu