»   » ఫోటోలు: స్నేహ ఉల్లాల్ బర్త్ డే పార్టీకి.. యశోసాగర్ మృతికి లింక్

ఫోటోలు: స్నేహ ఉల్లాల్ బర్త్ డే పార్టీకి.. యశోసాగర్ మృతికి లింక్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగుళూరు: ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో యశో సాగర్ డిసెంబర్ 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ముంబై నుంచి బెంగుళూరు వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజాగా యశో సాగర్ మృతి సంఘటనపై పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. హీరోయిన్ స్నేహా ఉల్లాల్ బర్త్ డే పార్టీకి యశో సాగర్ మృతికి లింక్ ఉన్నట్లు స్పష్టమైంది.

  తన తర్వాతి సినిమా కోసం యశో సాగర్ కాస్ట్యూమ్స్ కొనేందుకు ముంబై వెళ్లారు. అదే రోజు(డిసెంబర్ 18)న స్నేహా ఉల్లాల్ బర్త్ డే పార్టీ ఉండటంతో తన ఫ్రెండ్ విశ్వనాథ్ రెడ్డితో కలిసి పార్టీకి హాజరయ్యాడు. పార్టీ ముగిసిన తర్వాత అదే రాత్రి తన కారులో ఇద్దరూ బెంగుళూరు బయల్దేరారు.

  డిసెంబర్ 18న పగలంతా కాస్ట్యూమ్స్ కొంటూ గడిపిన యశోసాగర్, విశ్వనాథ్ రెడ్డి అటునుంచి అటే బర్త్ డే పార్టీలో అర్థరాత్రి దాటే వరకు పాల్గొన్నారు. అలసిన శరీరాలతోనే బెంగుళూరు బయల్దేరారు. తెల్లవారు ఝాము వరకు బాగనే డ్రైవ్ చేసిన విశ్వనాథ్ రెడ్డి.... తనకు తెలియకుండానే ఒక్క క్షణం నిద్రలోకి జారుకున్నాడు. దీంతో వేగంగా దూసుకెలుతున్న కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న కల్వర్టు వంతెనను ఢీ కొట్టింది.

  యశో సాగర్ స్నేహా ఉల్లాల్ బర్త్ డే పార్టీలో పాల్గొన్న దశ్యాలు, యాక్సిడెంట్ దృశ్యాలు స్లైడ్ షోలో...

  స్నేహా ఉల్లాల్ బర్త్ డే పార్టీలో తన ఫ్రెండ్ తో కలిసి యశో సాగర్.

  స్నేహా ఉల్లాల్ బర్త్ డే పార్టీలో తన ఫ్రెండ్ తో కలిసి యశో సాగర్.

  స్నేహా ఉల్లాల్ బర్త్ డే పార్టీలో తన ఫ్రెండ్ తో కలిసి యశో సాగర్.

  రోడ్డు ప్రమాదంలో మరణించిన యశో సాగర్, అతని స్నేహితుడు.

  ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంలో నటించిన స్నేహా ఉల్లాల్, యశో సాగర్ మధ్య అప్పటి నుండి స్నేహం కొనసాగుతోంది.

  English summary
  There were a few stories about why actor Yasho Sagar had gone to Mumbai before his death. A portal had claimed that he had gone to buy costumes for his upcoming movie. But actress Sneha Ullal has revealed that the actor was there to attend her 25th birthday and she has even posted a few of his photos taken at her party.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more