»   » ‘ఎవడే సుబ్రమణ్యం’ నానికి ‘స్టూడెంట్ నెం1’ కానుందా?

‘ఎవడే సుబ్రమణ్యం’ నానికి ‘స్టూడెంట్ నెం1’ కానుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ హీరోస్ లో తనదైన నటనతో డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ తో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న టాలెంటెడ్ హీరో నాని ప్రస్తుతం ఈ ఉగాది సందర్బంగా మార్చి 21న ‘ఎవడే సుబ్రమణ్యం' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా విడుదల వెనుక ఓ ఆసక్తికరమైన అంశం దాగి ఉంది.

స్వప్న సినిమా బ్యానర్ లో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1' చిత్రంతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. అలాగే ఇప్పుడు విడుదలవుతున్న ‘ఎవడే సుబ్రమణ్యం' చిత్రం ఆడియో విడుదలైంది. సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ కి విశేషమైన స్పందన వచ్చింది. రాధాన్ అందించిన ఈ ఆడియో టాప్ ఆల్బమ్ గా కొనసాగుతుంది.


Yevade Subramanyam Nani's Student No. 1!

ఇప్పటి వరకు ఎవరూ సినిమాని తెరకెక్కించలేని లోకేషన్స్ లో అనేక వ్యయప్రయాసలకోర్చి సినిమాని తెరకెక్కించారు. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిని ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఉగాదికి వస్తోన్న ‘ఎవడే సుబ్రమణ్యం' నానికి మరో ‘స్టూడెంట్ నెం.1' అవుతుందా .. లేదా? అనేది త్వరలో తేలనుంది.

English summary
Yevade Subramanyam which is releasing on March 21st. already has created a lot of buzz among fans with its trailer and audio. Swapna Cinema, too, is leaving no stone unturned to tell the audiences that this film is different in every which way - be it the fact that it's the first ever to have shot while trekking to the Mt.
Please Wait while comments are loading...