»   » అయ్య బాబోయ్ నాకంత సీన్ లేదు: యంగ్ హీరోగారు..!?

అయ్య బాబోయ్ నాకంత సీన్ లేదు: యంగ్ హీరోగారు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిన్న బడ్జెట్ సినిమాలకు కొత్త జీవం పోసిన యువ హీరోల్లో నాని కూడా ముందువరుసలో వుంటాడు. టెక్నికల్ డిపార్టు మెంటుకు చెందిన వ్యక్తయినా 'అష్టా చెమ్మా"తో హీరోగా మారిన నాని" అలా మొదలైంది తో ఎదిగాడు. ప్రస్తుతానికి బిజీగా వున్న నాని కెరీర్ 'ఈగ"తో ఏకంగా 22కోట్లకు చేరిందని ఫ్రెండ్స్ అందరూ తెగ ఏడిపించేస్తున్నారట.

'అయ్య బాబోయ్ నాకంత సీన్లేదు. రాజమౌళి గారి చిత్రంలో నాది చిన్నపాత్రే. విజువల్ ఎఫెక్ట్స్ కే ఎక్కువ శాతం బడ్జెట్ కేటాయించారు. నేనింకా చిన్న చితకా నిర్మాతకు అందుబాటులో వుండే హీరోనే". అంటూ నాని తనింకా డౌన్ టు ఎర్త్ గా ఉన్నానని చెప్పుకుంటున్నాడు. చాపకింద నీరులా ఒక్కొక్క మెట్టు సైలెంట్ గా ఎక్కుతున్న నాని తొందరలోనే పెద్ద హీరోల లిస్ట్ లో చేరాలని కోరుకుందాం..

English summary
Hero Nani seems to be on cloud nine after the success of 'Ala Modalaindi'. Sources say his tantrums are sky high now and producers are suffering because of his arrogance. Nani is currently doing 'Eega' with S S Rajamouli as the director. Besides he has the bi-lingual film 'Sega' ready for release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu