»   » షాక్ అవ్వొద్దు..నిజంగా ఆమే (ఫొటోలు)

షాక్ అవ్వొద్దు..నిజంగా ఆమే (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురించి తెలియని సిని ప్రియులు అరుదు. మిస్ యూనివర్స్ 1994 కిరీటం గెలుచుకున్న ఈ విశ్వ సుందరి బాలీవుడ్ లో ఇన్సిప్రేషన్ నటిగా నిలుస్తోంది. ఆమె లుక్ లో కానీ, మానవత్వంలో కానీ ఆమెకు ఆమే సాటి అనిపించుకుంటోంది.

తన అందచందాలతో కన్నా తనదైన హ్యూమన్ యాంగిల్ తో మన మనస్సులో చెరగని ముద్రవేసుకుంది. అయితే ఈ అందాల రాసి..ఇప్పుడు వయస్సు కాస్త మీద పడినా ఆ రోజులో అదరకొట్టేది. తన అందచందాలతో అందరినీ తనవైపుకు తిప్పుకునేది.

ఇప్పుడు నలభైల్లో ఉన్న ఈ నడి వయస్సు సుందరీమణి మొదట్లో మోడిలింగ్ చేసేటప్పుడు ఎలా ఉండేదో తెలుసా. ఆ మోడలింగ్ రోజుల్లో ఆమె లిటరల్ గా చెప్పాలంటే కత్తిలా ఉండేది. మేం చెప్పేది నిజం కాదో ఎలా తెలుస్తుంది అంటారా..అందుకే మీకు అప్పటి ఫొటోలు ఎక్సక్లూజివ్ గా అందిస్తున్నాం...

స్లైడ్ షోలో ఆ ఫొటోలు

ఈ ఫొజు మీరు చూసారా

ఈ ఫొజు మీరు చూసారా

ఇలా ఆమెను మీరు చూసి ఉండరనే నమ్ముతున్నాం.

ఆ రోజుల్లో

ఆ రోజుల్లో

అప్పట్లో సుస్మితా ఇలా తన యుక్త వయస్సు అందాలతో అదరకొట్టేది

అప్పటి కుర్రకారుకి

అప్పటి కుర్రకారుకి

అప్పట్లో ఇలాంటి ఫొటోలతో ఆమె కుర్రకారుకి నిద్రపట్టకుండా చేసింది.

నవ్వుకు

నవ్వుకు

ఆమె నవ్వుకు పడిపోయా..అంటూంటారు కదా ..ఇదేనేమో

మోడలింగ్ కోసం

మోడలింగ్ కోసం


ఓ యాడ్ మోడల్ గా తీసిన స్టిల్ ఇది

మనం కదా

మనం కదా

ఈ ఫొటో చూసి మనం కదా నోరు తెరిచి ఆశ్చర్యపోవాల్సింది

కిరీటి ధారణం

కిరీటి ధారణం

మిస్ యూనివర్స్ కిరీటం ధరించిన వేళ...

దేని కోసమో

దేని కోసమో


ఈ స్టిల్ దేనికోసం సుస్మితా ఇచ్చిందో కానీ అదిరింది కదూ

మాటలా

మాటలా


మిస్ యూనివర్స్ కిరీటం అందుకోవటం అంటే మాటలా

గుర్తు పట్టలేరు

గుర్తు పట్టలేరు


ఈ ఫొటోలో ఉన్నది సుస్మితా సేన్ అంటే నమ్మలేం కదా

ఫెరఫెక్ట్

ఫెరఫెక్ట్


సుస్మితా సేన్ ఫెరఫెక్ట్ గా ఇదీ ఈమె అందం చెప్పేటట్లు ఉంది.

వామ్మో...

వామ్మో...


ఈ లుక్కేంటి మేడం..అప్పట్లో ఇలా ఉండేవారా

చీరకట్టిందండోయ్

చీరకట్టిందండోయ్


కిరీటం పట్టిన ఈ సుందరి చీర కట్టి ఇలా ఆకట్టుకుంటోంది

సరైన ఏజ్ లో

సరైన ఏజ్ లో

ఈ ఫొటోలో ఉన్న సుస్మితాని చూస్తే కళ్లు తిప్పుకోలేం

ఇదేం గెటప్

ఇదేం గెటప్

సినిమా కోసమో లేక మోడలింగ్ కోసమో కానీ వెరీటీ గా ఉంది కదూ

హెయిర్ స్టైల్

హెయిర్ స్టైల్


ఎన్ని చెప్పుకున్నా హెయిర్ స్టైల్ నుంచి అన్ని విషయాల్లోనూ సుస్మితే స్దాయే వేరు

కష్టం

కష్టం


ఈ ఫొటోని విడిగా పెడితే మీరు గుర్తుపట్టేలేరని చెప్పగలను

సెక్సీగా

సెక్సీగా


అప్పట్లో ఫెమీనా కవర్ పేజీ కోసం సెక్సీ లుక్ తో

అబ్బా సిగ్గే

అబ్బా సిగ్గే


సుస్మితా ఇలా చూస్తూంటే అబ్బా సిగ్గే అనాలనిపిస్తోంది కదూ

వయసొచ్చాకే

వయసొచ్చాకే


ఈ ఫొటో..సుస్మితాకు కాస్తంత వయస్సు వచ్చాక తీసిందే

మైక్ పట్టి

మైక్ పట్టి


కీరీటం ధరించి మైక్ పట్టి..అదరకొట్టిన క్షణాలు

జ్యూయిలరీ యాడ్ కోసమా

జ్యూయిలరీ యాడ్ కోసమా

ఈ ఫొటో చూస్తూంటే ఆమె జ్యూయిలరీ యాడ్ కోసం ఫోజిచ్చినట్లుంది కదూ

ఫ్రొఫైల్

ఫ్రొఫైల్


ఇలా సైడ్ ఫ్రొఫైల్ లో అప్పటి ఫొటో చూస్తూంటే ఎవరో అనుకుంటాం

ఆనంద క్షణాలు

ఆనంద క్షణాలు


విశ్వ సుందరి కిరీటం గెలిచిన క్షణాల్లో

అప్పట్లో హంగామా

అప్పట్లో హంగామా


విశ్వసుందరి కిరీటం గెలవటం అంటే మాటలా...పత్రికల్లో ఎక్కడ చూసినా ఆమే.

English summary
Here many unseen pictures of young Sushmita Sen before entering Bollywood. Bollywood actress Sushmita Sen, who was also the winner of the coveted title, 'Miss Universe' in 1994, is one of the inspirational actresses till date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu