Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Prabhas, బాలకృష్ణ కలిస్తే ఆహా మటాష్.. సునామీలా పోటెత్తిన ఫ్యాన్స్.. యాప్ సర్వర్ క్రాష్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Unstoppable 2 Show దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. అయితే తాజాగా షూట్ చేసిన ప్రభాస్ ఎపిసోడ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఆహా ఓటీటీ ఛానెల్ రిలీజ్ చేసిన ప్రోమోలు భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా సినిమాకు రానటువంటి క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. అయితే ఫ్యాన్స్, ఓటీటీ అభిమానుల డిమాండ్ మేరకు నిర్ణయించిన సమయానికి కంటే ఒకరోజు ముందే బాలయ్య, గోపిచంద్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయాలని ఆహా ప్లాన్ చేసింది. అయితే ప్రభాస్, బాలయ్య ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాగానే రికార్డు స్తాయిలో యూజర్లు లాగిన్ కావడంతో ఆహా సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఆ సంచలన వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

భారీగా ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్
ఇండియాలో టాప్ రేటింగ్ టాక్ షోగా బాలకృష్ణ నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆదరణకు నోచుకొన్నది. దాంతో రికార్డుస్థాయి వ్యూస్‌ను, రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ఆహా సాధిస్తున్న రికార్డు అధిగమించేందుకు నిర్వాహకులు ప్రభాస్, గోపిచంద్‌తో భారీ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. ఇటీవల షూట్ చేసిన ఎపిసోడ్‌ను భారీగా ప్లాన్ చేసింది.
|
బాహుబలి 1, బాహుబలి 2 గా
అయితే ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్ ఇంటర్వ్యూ నిడివి భారీగా ఉండటంతో ఈ ఎపిసోడ్‌ను బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ది బాహుబలి బిగినింగ్‌గా, బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ది బాహుబలి కన్‌క్లూజన్‌గా రెండు భాగాలు స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ చేశారు. బాహుబలి పార్ట్1ను డిసెంబర్ 29న, బాహుబలి 2 ను జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ చేయాలని డేట్స్ ఫిక్స్ చేశారు.
|
ఆహా యాప్ క్రాష్
బాహుబలి
1
డిసెంబర్
30న
కాకుండా
ఒక
రోజు
ముందే
అంటే
డిసెంబర్
29న
స్ట్రీమింగ్
చేశారు.
స్ట్రీమింగ్
స్టార్ట్
కాగానే..
ఇట్స్
బిగ్..
ఇట్స్
బ్లాక్
బస్టర్,
ఇట్స్
బాహుబలి
ఎపిసోడ్
అంటూ
ఆహా
ట్విట్టర్
అకౌంట్‌లో
పోస్టు
పెట్టారు.
దాంతో
ప్రభాస్,
నందమూరి
అభిమానులంతా
ఒక్కసారిగా
ఆహాలో
లాగిన్
అయ్యారు.
దాంతో
ఆహా
సర్వర్
క్రాష్
అవ్వడంతో
నిర్వాహకులు
ఆందోళనకు
గురయ్యారు.
అభిమానులు
నిరాశకు
గురయ్యారు.

ఓవర్ లోడ్ తట్టుకోలేక క్రాష్ అంటూ
అయితే బాలకృష్ణ, ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన వెంటనే సర్వర్లు క్రాష్ కావడంతో నిర్వాహకులు పోస్టు పెట్టారు. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు లాగిన్ కావడం, ప్రభాస్ అభిమానులు ఎక్కువ మంది ప్రేమను పంచడంతో ఓవర్ లోడ్‌ను తట్టుకోలేక యాప్ క్రాష్ అయింది. త్వరలోనే మేము యాప్‌ను పునరుద్దరిస్తాం అని ఆహా ట్వీట్ చేసింది.
|
త్వరలోనే యాప్‌ను పునరుద్దరిస్తాం
ప్రభాస్
ఫ్యాన్స్
నిరాశపడటంతో
వారిని
ఊరడించేందుకు
మరో
పోస్టు
పెట్టింది.
ప్రభాస్
ఫ్యాన్స్‌ది
సరిహద్దులు
లేని
ప్రేమ.
మా
యాప్
ఆఫ్‌లైన్
అయింది
కానీ
మా
ప్రేమ
కాదు.
కొంత
సమయం
ఇవ్వండి..
వెంబడే
ఫిక్స్
చేస్తాం.
త్వరలోనే
యాప్‌ను
అందుబాటులోకి
తెస్తాం
అని
ఆహా
ట్వీట్
చేసింది.
|
ఇద్దరు దిగ్గజాల ధాటికి కుప్పకూలి..
టాలీవుడ్‌కు
చెందిన
ఇద్దరు
దిగ్గజాలు
కలిసి
వస్తే..
ప్రపంచం
ఆగిపోవడంలో
సహజమే.
నందమూరి
బాలకృష్ణ,
ప్రభాస్
ఫ్యాన్స్
గుండెలను
పరుగులు
పెట్టించాయి.
దాంతో
ప్రపంచం
ఒక్కసారిగా
ఆగిపోయింది.
ఆ
ప్రపంచాన్ని
ముందుకు
నడిపించేందుకు
శాయశక్తులా
ప్రయత్నిస్తున్నాం.
యాప్‌ను
లైవ్
చేయడానికి
టెక్నిషియన్స్
పనిచేస్తాను.
మీ
ప్రపంచాన్ని
మీ
ముందుకు
తీసుకు
రావడం
కొంత
సమయం
ఎక్కువగానే
పట్టొచ్చు
అని
ఆహా
మరో
ట్వీట్
చేసింది.