Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Non Stop : ఆమె అనుకున్నారు కానీ అతనే ఔట్.. ఓటింగ్ లెక్కల్లో వీక్ కావడంతో బైబై!
తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి సత్తా చాటుతోంది. ఒకటి రెండు సీజన్ లు అంత ఆసక్తిగా లేకున్నా జనం మాత్రం షోని వదలడం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ను కూడా నాన్ స్టాప్ పేరుతో నడుపుతున్నారు. దీనికి కూడా అదే మంచి స్పందన దక్కుతోంది. మరీ ముఖ్యంగా ప్రతి ఎవరూ ఊహించని స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అవుతుండడంతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో 8వ వారం ఎవరు బయటకు వెళ్ళబోతున్నారు అనే విషయం బయటకు వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

17 మంది సెలెబ్రిటీలు
తెలుగు
ఓటీటీ
వెర్షన్
బిగ్
బాస్
నాన్
స్టాప్
మొదటి
సీజన్‌లోకి
17
మంది
సెలెబ్రిటీలు
కంటెస్టెంట్లుగా
ఎంట్రీ
ఇచ్చారు.
ఈ
17
మందిలో
మనకు
పరిచయం
లేని
కొత్త
వాళ్లతో
పాటు
మాజీ
కంటెస్టెంట్లు
కూడా
ఉన్నారు.
వీళ్లలో
నుంచి
గడిచిన
ఏడు
వారాలకు
గానూ
ముమైత్,
శ్రీ
రాపాక,
ఆర్జే
చైతు,
సరయు,
తేజస్వి,
ముమైత్
ఖాన్
(రెండోసారి),
స్రవంతి
చొక్కారపు,
మహేష్
విట్టాలు
ఎలిమినేట్
అయ్యారు.

ఐదుగురు మాత్రమే
బిగ్
బాస్
నాన్
స్టాప్
మొదటి
సీజన్‌లో
ఎనిమిదో
వారానికి
గానూ
జరిగిన
నామినేషన్
ప్రక్రియ
ప్రతి
వారంలాగానే
ఎన్నో
గొడవలతో
సాగింది.
అయితే,
బాబా
భాస్కర్
ఎంట్రీ
ఇచ్చి
బిందు
మాధవిని
సేఫ్
చేయడంతో
ఆరుగురు
నామినేషన్స్
లో
ఉండాల్సింది
కేవలం
ఐదుగురు
మాత్రమే
నామినేట్
అయ్యారు.
అందులో
అఖిల్
సార్థక్,
అజయ్
కతుర్వార్,
అషు
రెడ్డి,
హమీదా
అనిల్
రాథోడ్‌లు
నామినేషన్‌లలోకి
వచ్చేశారు.

షిఫ్ట్ అవుతున్నాయని
ఇక
అలా
ఎనిమిదో
వారంలో
కేవలం
ఐదుగురు
కంటెస్టెంట్లు
మాత్రమే
నామినేషన్స్‌లో
ఉండడంతో
ఓటింగ్
మీద
కూడా
ఈ
వరం
ఎవరు
ఎలిమినేట్
అవుతారు?
ఎవరు
సేవ్
అవుతారు
అనే
అంశం
మీద
ముందు
నుంచి
చర్చ
జరుగుతోంది.
ఫాలోయింగ్
ఉన్న
చాలా
మంది
కంటెస్టెంట్లు
నామినేషన్స్‌లో
లేకపోవడంతో
వాళ్ల
ఫ్యాన్‌స్
ఓట్లు
అన్నీ
వాళ్లతో
క్లోజ్
గా
మూవ్
అయ్యే
వారికి
షిఫ్ట్
అవుతున్నాయని
అంటున్నారు.

అఖిల్ సార్థక్ టాప్ ప్లేస్‌లో
ఇక
అన్ని
వెబ్
సైట్స్
కు
సంబంధించిన
అన్
అఫీషియల్
వోటింగ్
లెక్కల
ప్రకారం
ఓటింగ్
లో
బిందు
మాధవి,
యాంకర్
శివ
లేకపోవడంతో
వారి
ఫ్యాన్స్
ఓట్లన్నీ
అనిల్
రాథోడ్‌కు
పడుతున్నాయని
అంటున్నారు
.
దీంతో
అతడే
ఈ
వారం
టాప్‌లో
ఉన్నాడని
టాక్
వచ్చింది.
ఇక
ఫాలోయింగ్
లో
ఏమాత్రం
తక్కువ
కాని
అఖిల్
సార్థక్
కూడా
టాప్
ప్లేస్‌లో
ఉన్నాడని,
ఇద్దరూ
పోటాపోటీగా
ఓట్లు
తెచ్చుకున్నారని
అంటున్నారు.

బై బై అజయ్
ఇక
ఈ
వారం
జరుగుతోన్న
ఓటింగ్‌లో
చివర్లో
అషు
రెడ్డి
మూడో
స్థానంలో
ఉందని,
ఆమె
తర్వాత
అంటే
నాలుగో
స్థానంలో
హమీదా
ఖతూన్
ఉందని
అంటున్నారు.
ఇక
ఈ
వారం
అందరికంటే
ఓట్లు
తక్కువ
తెచ్చుకున్న
అజయ్
ఎలిమినేట్
అయ్యాడని
సోషల్
మీడియాలో
ప్రచారం
జరుగుతోంది.
ఇక
ఈ
విషయం
ఆదివారం
నాడు
నాగార్జున
ఎలిమినేట్
చేయబోతున్నారు.