For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: నీ బటన్స్ తీసి బ్రా చూపించు.. ఆమెతో శివ అసభ్యంగా.. నాగార్జున వీడియో చూపించడంతో!

  |

  బుల్లితెరపై చాలా కాలంగా ప్రేక్షకులకు మజాను అందిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. హిందీలో ఎప్పుడో మొదలైనా.. తెలుగులో మాత్రం చాలా ఆలస్యంగా వచ్చిన ఈ షో.. ఎవరూ ఊహించని స్పందనను దక్కించుకుని సత్తా చాటింది. ఫలితంగా దేశంలోనే ఎక్కువ రేటింగ్‌ను అందుకున్న షోగా నిలిచింది.

  ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా అలాగే నడుపుతున్నారు. ఇక, గత వారంలో అషు రెడ్డి, యాంకర్ శివ మధ్య జరిగిన వివాదం హైలైట్ అయింది. దీంతో తాజాగా దీనిపై నాగార్జున స్పందించాడు. ఆ వీడియోను చూపించి మరీ వాళ్లపై ఫైర్ అయ్యాడు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

  నాన్ స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్

  నాన్ స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్

  ప్రారంభానికి ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ అనుకున్నట్లుగానే ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ కనిపిస్తోంది. ఫలితంగా ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతూ అనుకున్న దాని కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతోంది.

  టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన హీరోయిన్: ప్రైవేట్ భాగాలు కనిపించేలా తెలుగు నటి సెల్ఫీ వీడియో

  అంచనాలు లేకుండా.. బోల్డుగా

  అంచనాలు లేకుండా.. బోల్డుగా

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో యాంకర్ శివ ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన అతడు.. ఫుల్ పాపులర్ అయ్యాడు. అదే సమయంలో బోల్డుగా ఉంటూ అషు రెడ్డి కూడా అందరి దృష్టినీ ఆకట్టుకుంటూ ముందుకెళ్తోంది.

   అషు రెడ్డి బటన్స్ విప్పమంటూ

  అషు రెడ్డి బటన్స్ విప్పమంటూ

  ఇటీవల జరిగిన బిగ్ బాస్ షోలో యాంకర్ శివ ఓ లేడీ గెటప్ వేశాడు. అందుకోసం అతడు అమ్మాయిల లోదుస్తులు కోరుకున్నాడు. దీనికి అషు రెడ్డి తనవి ఇస్తానని లగేజ్‌ రూమ్‌లోకి తీసుకెళ్లింది. అప్పుడు శివ ఆమెను 'నీ షర్ట్ బటన్స్ విప్పు' అని పదే పదే అన్నాడు. కానీ, అషు మాత్రం 'నేను వేసుకుంది ఇదే' అంటూ వేరే బ్రా తీసి ఇవ్వడంతో అతడు సైలెంట్ అయ్యాడు.

  పూల్‌లో బికినీతో ప్రియాంక చోప్రా రచ్చ: వామ్మో ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

  శివను నామినేట్ చేసేసిన అషు

  శివను నామినేట్ చేసేసిన అషు

  గత వారానికి సంబంధించిన జరిగిన నామినేషన్స్‌లో అషు రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ సమయంలో యాంకర్ శివ తనతో అలా అసభ్యంగా మాట్లాడాడని చెప్పింది. కానీ, అతడు ఉద్దేశ పూర్వకంగా మాట్లాడలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ విషయం అందరి దృష్టిలోకి వచ్చింది. అదే సమయంలో అప్పుడే ఈ ఇష్యూ భారీ స్థాయిలో హాట్ టాపిక్‌గా కూడా మారిపోయింది.

  నాగ్ లేడీస్‌ను పిలిపించి మరీ

  నాగ్ లేడీస్‌ను పిలిపించి మరీ

  బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ మొత్తంలోనే ఎంతో హైలైట్ అయిన ఈ ఇష్యూపై ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున స్పందించాడు. ఈ మేరకు ముందుగా హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్లను కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన ఆయన.. ఈ వీడియో చూపించాడు. దీంతో ఇందులో యాంకర్ శివ ఏ ఉద్దేశంతో అన్నా కూడా అది తప్పే అని అమ్మాయిలందరూ చెప్పారు.

  భూమిక చావ్లా అందాల విందు: పొట్టి బట్టల్లో లేటు వయసులో ఘాటు ఫోజులు

  వాళ్లందరికీ వీడియో చూపించి

  వాళ్లందరికీ వీడియో చూపించి

  లేడీ కంటెస్టెంట్లు అందరితో మాట్లాడిన తర్వాత యాంకర్ శివ, అషు రెడ్డి వీడియోను హౌస్‌లోని కంటెస్టెంట్లకు నాగార్జున చూపించాడు. ఇది చూసిన తర్వాత వాళ్లు కూడా శివ తప్పుగా అన్నాడని అన్నారు. అయితే, శివ మాత్రం 'అషు నామినేట్ చేసటప్పుడు నేను ఉద్దేశ పూర్వకంగా అనలేదని చెప్పింది. అందుకే నేను ఆమెకు సారీ కూడా చెప్పలేదు సార్' అంటూ క్లారిటీ ఇచ్చాడు.

  గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

  గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

  ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని భావించిన నాగార్జున.. అందరితో అభిప్రాయాలను తీసుకున్న తర్వాత శివ నుంచి వివరణ కోరాడు. అప్పుడతను 'నేను ఎలాంటి ఉద్దేశంతో ఆమెను అనలేదు. కానీ, నా మాటల వల్ల హర్ట్ అయింది కాబట్టి సారీ అషు. మళ్లీ ఇలాంటివి రిపీట్ కావు' అని చెప్పాడు. అనంతరం నాగ్ మళ్లీ ఇలాంటివి జరిగితే సహించేది లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Nagarjuna Fire on Anchor Shiva and Ashu Reddy IssueIn Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X