Don't Miss!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- News
సింహంలా మీ బిడ్డ ఒక్కడే - పొత్తులపై గర్జించిన సీఎం జగన్ : అదే నా ధైర్యం..!!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Bigg Boss Non Stop: అఖిల్‌పై ప్రతీకారం తీర్చుకొన్న నటరాజ్ మాస్టర్.. దెబ్బకు దెబ్బ అంటూ కామెంట్
బిగ్ బాస్ తుది దశకు చేరుకుంటున్న కొద్ది కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడే విధంగా అడుగులు వేస్తున్నారు. ఎదురుగా ఎవరున్నా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోటీపడుతున్నారు. ఇక నటరాజ్ మాస్టర్ అయితే ప్రతిరోజూ ఎవరో ఒకరితో తీవ్రస్థాయిలో గొడవలు కూడా పడాల్సి వస్తోంది. ఇక అఖిల్ తో కూడా మాస్టర్ మరోసారి గొడవ పడ్డారు. అంతే కాకుండా నటరాజ్ మాస్టర్ ప్రతీకారం కూడా తీర్చుకునే ప్రయత్నం చేశారు. రీసెంట్ అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే..

ఆవుల కొట్టం
బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చారు. అవుల కొట్టం అంటూ హౌస్ లో ఇంటి సభ్యుల కొరకు ప్రత్యేకంగా ఒక ఆవును ఏర్పాటు చేయడం జరిగింది. సమయానుసారం ఈ ఆవు పాలు ఇస్తుంది. అయితే వీలైనంత వరకూ ఇంటి సభ్యులు వెళ్లి పాలు తీసుకోవాల్సి ఉంటుంది.. ఇక ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా గట్టిగానే పోరాడుతున్నారు.

ఒకరినొకరు నెట్టుకుంటూ..
ముఖ్యంగా ఈ సారి ఎలాగైనా గేమ్ లో గెలవాలి అని అఖిల్ శక్తికి మించి ప్రయత్నం చేయసాగాడు. ఈ తరుణంలో బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. అయితే కేవలం బాటిల్స్ లోపాల నింపడమే కాకుండా క్యాన్ లో పాలు నింపి వరుసలో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఇంటి సభ్యులు అందరూ కూడా ఒకరినొకరు నెట్టుకుంటూ మరి పాలు నింపేందుకు ప్రయత్నాలు చేశారు.

మరోసారి గొడవలు
ముఖ్యంగా
నటరాజ్
మాస్టార్,
అఖిల్
మధ్యలో
మరోసారి
గొడవలు
కూడా
మొదలయ్యాయి.
నా
చేయి
ఎందుకు
పీకేస్తున్నారు
అంటూ
అఖిల్
అడిగాడు.
మరి
నాకు
అడ్డుగా
ఎందుకు
పెట్టావు
మాస్టర్
ప్రశ్నించాడు.
ఇక
ఇద్దరు
ఒకరినొకరు
తోసుకున్నారు.
ఇక
చివరకు
అఖిల్
చిరాకుతో
పాల
క్యాన్
ను
పక్కన
పడేశాడు.
మనిషికి
అసలు
సంతృప్తి
అనేది
ఉండదు
అంటూ
చిరాకుతో
అఖిల్
అక్కడి
నుంచి
లేచి
వచ్చేశాడు.

అత్యాశ ఎక్కువ
ఇక వేరే వాళ్ళను ఓడించే సంతృప్తి నీకు ఉంటుంది అని నటరాజ్ మాస్టర్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు నీకు ఉంది కదా అంటూ అఖిల్ మరొకరి కౌంటర్ ఇచ్చాడు. నీకు అత్యాశ ఎక్కువ అంటూ అఖిల్ మరొకసారి నటరాజ్ మాస్టర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అందరూ కష్టపడుతున్నారు
ఇక
ఆ
తరువాత
నటరాజ్
మాస్టర్,
అఖిల్
మధ్యలో
మాట
మాట
పెరిగింది.
రొమ్ముపై
బాదుకుంటూ
ముందుగానే
చెప్పా
అని
అఖిల్
రెచ్చిపోగా
నేను
కూడా
చెప్పాను
అని
నటరాజ్
మాస్టర్
మరో
కౌంటర్
ఇచ్చాడు.
ఇక
నేను
ఎంత
కష్టపడ్డానో
నీకు
కనపడలేదా
అంటూ
నటరాజ్
మాస్టర్
ప్రశ్నించగా..
నువ్వు
ఒక్కడివే
కాదు
అందరూ
కష్టపడుతున్నారు
అని
అఖిల్
సమాధానం
ఇచ్చారు.
మరోసారి ఎమోషనల్..
ఇక లాస్ట్ మూమెంట్ లో లాగేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని నటరాజ్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. అయితే అనిల్ ను చూపించిన అఖిల్ వాడు ఫస్ట్ టైం బిగ్ బాస్ కు వచ్చాడు అని వాడికి కూడా చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. ఇక ఎక్కడైతే కొట్టకూడదో అక్కడ కొట్టేశావు నువ్వు నన్ను.. దేవుడు ఉన్నాడు అని నటరాజ్ మాస్టర్ మరింత భావోద్వేగానికి లోనయ్యాడు. మరి వీరి గొడవలు ఇంకా ఎంతవరకు వెళతాయో చూడాలి.