Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Nonstop: అర్జున్ రెడ్డిగా మారిన అనిల్ రాథోడ్.. శివకి లిప్ లాక్?
ప్రస్తుతం
బిగ్
బాస్
నాన్
స్టాప్
ఆసక్తికరంగా
సాగుతోంది.
ఈ
షో
చివరి
వరకు
వచ్చేయడంతో
ప్రస్తుతం
హౌస్
లో
ఫ్రీ
పాస్
కోసం
పెద్ద
ఫైట్
జరుగుతోంది.
ఇప్పటికే
మాజీ
కంటెస్టెంట్
లు
సిరి
హనుమంతు,
మానస్
నాగులాపల్లి
హౌస్
లోకి
వచ్చి
హౌస్
మేట్స్
తో
కొన్ని
గేమ్స్
ఆడించి
వెళ్లగా
ఇప్పుడు
యాంకర్
రవి
కూడా
హౌస్
లోకి
ఎంట్రీ
ఇచ్చాడు.
హౌస్
లోకి
ఎంట్రీ
ఇవ్వడమే
కాక
హౌస్
లో
అందరి
తోటి
ఒక
ఆట
ఆడుకున్నారు..
దీనికి
సంబంధించిన
తాజా
ప్రోమో
బిగ్
బాస్
నిర్వాహకులు
రిలీజ్
చేశారు.
ఇక
ఆ
ప్రోమో
ఎలా
సాగింది
అనే
వివరాలు
తెలుసుకునే
ప్రయత్నం
చేద్దాం

ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు
హౌస్
లోకి
వచ్చిన
వెంటనే
అరియానా
గ్లోరీతో
పాటు
కొన్ని
స్టెప్పులు
వేసిన
యాంకర్
రవి
ఆ
తర్వాత
బాబా
భాస్కర్
తో
కలిసి
కూడా
కొన్ని
స్టెప్పులు
వేశారు..
ఆ
తర్వాత
హౌస్
మేట్స్
అందరినీ
సోఫాలో
కూర్చో
పెట్టి
తాను
వచ్చాను
అంటే
జనాలు
కాస్త
ఎంటర్టైన్మెంట్
ఎక్స్పెక్ట్
చేస్తారు
అని
చెబుతూ
నేను
మీ
అందరినీ
ఇమిటేట్
చేసి
చూపిస్తానని
అంటాడు.

నేను చేసేది నేను చేస్తా
అలా అంటూనే తొలుత నటరాజ్ మాస్టర్ చేసిన విధంగా ఇమిటేట్ చేసి చూపించడంతో హౌస్ సభ్యులందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. తర్వాత మిత్రశర్మను ఇమిటేట్ చేస్తూ నువ్వు ఎంత అరిచినా నేను మాత్రం నేను చేసేది నేను చేస్తాను అంటూ సైలెంట్ గా కూర్చొని ఉన్నట్లు ఇమిటేట్ చేసి చూపించారు. ఆ తర్వాత అషు రెడ్డిని పిలిచి నువ్వు ఇది చేసావంటే నేను చేయలేదని ఆమె వాదిస్తుంది.

బాహుబలిలో బుల్
అయితే ఆమె ముఖాన్ని రవి తన ముఖానికి దగ్గరగా తీసుకోవడంతో బిందు మాధవిని ఇమిటేట్ చేస్తున్నట్లుగా ఉండడంతో బిందు బిందు అని అషు రెడ్డి అరవడం కనిపిస్తోంది. ఇక ఆ తరువాత బాహుబలి అనడంతో నేను బాహుబలి నటరాజ్ మాస్టర్ బాహుబలిలో బుల్ అని బాబా భాస్కర్ అంటాడు.

ప్రీతి పాత్రలోకి
అయితే ఇప్పుడు అర్జున్ రెడ్డి లో సీన్ చేద్దాం అని అంటూ ఉండగానే యాంకర్ శివ వెళ్లి దుప్పటి దిండు తీసుకు వస్తాడు అయితే ఆ సీన్ కాదంటూ కాసేపు హాస్యం పండిస్తాడు రవి. తర్వాత అనిల్ రాథోడ్ అర్జున్ రెడ్డి గెటప్ లోకి మారగా మిత్రశర్మ ప్రీతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది.

ఫిజికల్ అయిన
ఇక
యాంకర్
శివ
మిత్రశర్మ
తమ్ముడి
పాత్రలో
నటించగా
అనిల్
రాథోడ్
శివ
కి
లిప్
కిస్
పెట్టేందుకు
ప్రయత్నించడం
ఆసక్తికరంగా
మారింది.
ఇక
ఆ
తర్వాత
ఎడిక్షన్
ఫ్రీ
పాస్
కోసం
కొన్ని
టాస్క్
లు
ఆడించాడు
రవి.
అయితే
ఆ
టాస్కులు
కాస్త
ఫిజికల్
అయినట్లుగానే
కనిపిస్తున్నాయి.