Bigg Boss Non Stop అరియానా వాదనలను తిప్పి కొట్టిన మిత్రా శర్మ.. టాప్‌ 5పై గురిపెట్టిన యువ నటి

బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ షో రంజుగా సాగుతూ టాప్ 5 కంటెస్టెంట్లను ఎన్నుకొనే పరిస్థితి ఎదురైంది. బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల ప్రయాణం చివరి దశకు చేరుకొన్నది. ఈ ఇంటిలో ఏ ముగ్గురికి టాప్‌ 5లో చేరే అవకాశం లేదని.. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉందని భావిస్తూ.. ఇంటిలోని ముగ్గురు సభ్యులను సూచించాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు వెల్లడించారు. ఈ సందర్భంగా మిత్రా శర్మకు అర్హత లేదని అరియానా ఆరోపిస్తూ కామెంట్ చేసింది. ఈ సందర్బంగా మిత్రా శర్మ, అరియానా మధ్య జరిగిన గొడవు ఎలా సాగిందంటే..

మిత్రా శర్మకు ఇంటిలో ఉండే అర్హత లేదని అరియానా తన వాదనను మొదలుపెట్టింది. బాండింగ్ సరిగా లేదని నన్ను నామినేట్ చేశావు. నీ పర్సనల్ విషయాలను బేస్ చేసుకొని గేమ్ ఆడుతున్నావు. మహేష్ తప్పుపడుతూ ఆ తర్వాత స్వీట్ ఇచ్చావు. అయితే నీవు మహేష్ గురించి మా మైండ్‌లో ఇమేజ్ పెట్టి నీవు మనసు మార్చుకొన్నావు అని అరియానా అంటే.. నీవు ఏమైనా చిన్నపిల్లవా అని మిత్రా శర్మ కౌంటర్ ఇచ్చింది. నా మనసులో ఒక మాట పెట్టుకొని మరో మాట్లాడే వ్యక్తిత్వం నాది కాదు. నీవు ఏమైనా మాట్లాడితే.. నా గురించి బ్యాడ్‌గా మాట్లాడుతావు అంతకంటే ఏం మాట్లాడుతావు నీవు అని అరియానాకు మిత్రా శర్మ కౌంటర్ ఇచ్చింది.

Heated arguements between Ariana Glory and mitraaw sharma in Bigg Boss Non Stop

అరియానా చేసిన వాదనను ఖండిస్తూ.. బలహీనుడైతే ఎవరైనా కొడుతారు. నేను చెప్పిన మాటలను నీ అవసరం కోసం వాడావు అంటూ మిత్రా శర్మ అన్నారు. నీ సమస్యలను క్లియర్ చేసుకొని బావాతో కలిసిపోతాను అని చెప్పావని అరియానా అంటే.. నీవు తప్పుడు మాటలు చెప్పకు అని మిత్రా శర్మ కౌంటర్ ఇచ్చింది.

Heated arguements between Ariana Glory and mitraaw sharma in Bigg Boss Non Stop

అరియానాపై ఆరోపణలు చేస్తే.. కొత్త విషయాలు చెప్పమని మిత్రాశర్మ అన్నారు. అయితే ఇంట్లోకి పేపర్ వస్తున్నదా? కొత్త విషయాలు చెప్పడానికి అని అరియానా అన్నది. అరియానాకు హెల్ప్ కావాలంటే మిత్ర కావాలి. నీవు మాట్లాడే ప్రతి విషయానికి నా వద్ద పాయింట్ ఉంది. నేను నీ దగ్గర ఎప్పుడూ హెల్ప్ తీసుకోలేదు అని అరియానాపై మిత్రా శర్మ మండిపడింది. ఓ దశలో ఇద్దరు మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. అరియానా తప్పుడు ఆరోపణలు భరించలేకపోయింది. ఇంటిలో దొంగతనం చేసి మాట మార్చుతుంది. అరియానా దొంగ.. అరియానా దొంగ అంటూ మిత్రా శర్మ ఆరోపణలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X